ముకుంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముకుంద
దర్శకత్వంశ్రీకాంత్ అడ్డాల
రచనశ్రీకాంత్ అడ్డాల
నిర్మాతఠాగూర్ మధు
నల్లమలాపు శ్రీనివాస్
తారాగణంవరుణ్ తేజ్
పూజా హెగ్డే
ప్రకాష్ రాజ్
రావు రమేష్
ఆలీ
సత్యదేవ్ కంచరాన
ఛాయాగ్రహణంమనికందన్ డి.ఎఫ్.టెఖ్
కూర్పుMarthand K. Venkatesh
సంగీతంMickey J Meyer
నిర్మాణ
సంస్థ
Leo Productions
విడుదల తేదీ
2014 డిసెంబరు 24 (2014-12-24)
సినిమా నిడివి
142 minutes[1]
దేశంIndia
భాషతెలుగు
బడ్జెట్19 crore (US$2.4 million)
బాక్సాఫీసు12.25 crore (US$1.5 million)share [2]

ముకుంద తెలుగు సినిమా వరుణ్ తేజ, పూజ హెగ్డే నటించిన తెలుగు చిత్రం.[3]

కథ[మార్చు]

అది ఒక చిన్న పట్టణం. మున్సిపల్‌ ఛైర్మన్‌గా పాతికేళ్లుగా ఆ ఊరిని ఏలుతుంటాడొకతను (రావు రమేష్‌). సహజంగానే అతని పలుకుబడికి, పవర్‌కి భయపడి ఎవరూ ఛైర్మన్‌ జోలికి పోరు. కానీ తన సోదరుడి కూతుర్ని ప్రేమిస్తాడో కాలేజ్‌ స్టూడెంట్‌. తన బలాన్ని వాడితే ఆ స్టూడెంట్‌ని అంతం చేయడం పెద్ద పనికాదు ఛైర్మన్‌కి. కానీ ఆ స్టూడెంట్‌కో బలవంతుడైన స్నేహితుడు ఉంటాడు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించే గుణమున్న అతను తన స్నేహితుడికి అండగా ఉండే వాడే ముకుంద (వరుణ్‌ తేజ్‌). ఛైర్మన్‌తో సరాసరి పోటీకి వెళతాడు. ఛైర్మన్‌ కూతురిని (పూజ) చూసి ‘చాలా బాగుంది’ అని అతనికే చెప్తాడు. ఈ టీజింగ్‌ చాలదన్నట్టు ఛైర్మన్‌కి పోటీగా ఎలక్షన్స్‌లో మరొకర్ని (ప్రకాష్‌రాజ్‌) నిలబెట్టి గెలిపిస్తాడు. ఈ సమరంలో గెలిచేది ముకుందే అని ఊహించొచ్చు. మరి ఛైర్మన్‌కి కనువిప్పు ఎలా కలిగిందో ఈ చిత్రంలో తెలుస్తుంది.[4]

సాంకేతిక వివరాలు[మార్చు]

  • బ్యానర్‌: లియో ప్రొడక్షన్స్‌
  • తారాగణం: వరుణ్‌ తేజ్‌, రావు రమేష్‌, పూజా హెగ్డే, ప్రకాష్‌రాజ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, అలీ, రఘుబాబు తదితరులు
  • సంగీతం: మిక్కీ జె. మేయర్‌
  • కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
  • ఛాయాగ్రహణం: మణికండన్‌
  • సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు
  • నిర్మాత: నల్లమలుపు బుజ్జి
  • కథ, మాటలు, కథనం, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
  • విడుదల తేదీ: డిసెంబరు 24, 2014

పాటల జాబితా[మార్చు]

1: గోపికమ్మ , చిత్ర , రమ్య బెహరా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

2: చాలా బాగుంది , హారిహరణ్ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

3: చేసెదేదో , రాహుల్ నంబియార్, రేవంత్

4: అ రే రే చంద్రకళ, కార్తీక్, అంజనా సౌమ్య

5: నంద లాలా , శ్వేతా పండిట్

6:దర దం డండం , మిక్కీ జే మేయర్, సాయిశివాని

7: ముకుందా,

పురస్కారాలు[మార్చు]

సినిమా అవార్డులు
గెలుపు
  • 2015 - సిని "మా" అవార్డులలో తెలుగు ఉత్తమ ప్లేబ్యాక్ గాయనిగా "గోపికమ్మా" పాటను పాడిన కె.ఎస్.చిత్రకు వచ్చింది.

మూలాలు[మార్చు]

  1. "Mukunda's run time locked". 123telugu.com. 23 December 2014. Archived from the original on 23 డిసెంబరు 2014. Retrieved 23 December 2014.
  2. "mukunda total collections".
  3. "ముకుంద". ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి. Archived from the original on 28 డిసెంబరు 2014. Retrieved 24 December 2014.
  4. "సినిమా రివ్యూ: ముకుంద December 24 , 2014 | UPDATED 16:40 IST". Archived from the original on 2016-08-28. Retrieved 2016-10-03.

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ముకుంద&oldid=4004089" నుండి వెలికితీశారు