మేరీ పిక్‌ఫోర్డ్
Jump to navigation
Jump to search
మేరీ పిక్‌ఫర్డ్ | |
---|---|
జననం | గ్లాడీస్ మేరీ స్మిత్[1] 1892 ఏప్రిల్ 8 టొరంటో, ఒంటారియో, కెనడా |
మరణం | 1979 మే 29 శాంటా మారియో కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు | (వయసు 87)
పౌరసత్వం | బ్రిటిష్ వాసి (1892–1978) కెనడా (1978–1979)[2] |
వృత్తి |
|
క్రియాశీలక సంవత్సరాలు | 1900–1955 |
భార్య / భర్త |
|
పిల్లలు | 2 |
బంధువులు |
|
తల్లి | చార్లెట్ హెనేసీ |
సంతకం | |
వెబ్‌సైటు | |
Mary Pickford Foundation |
గ్లాడిస్ మేరీ స్మిత్ (1892 ఏప్రిల్ 8- 1979 మే 29) లేక మేరీ పిక్‌ఫోర్డ్ (వృత్తిపరంగా అలా ప్రఖ్యాతి చెందింది) కెనడియన్ రంగస్థల నటి, నిర్మాత. చలనచిత్ర రంగంలో ఈమె ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన ఈమె అమెరికన్ సినీ పరిశ్రమలో మార్గదర్శకురాలిగా గుర్తింపు పొందింది. ఆమె పిక్‌ఫోర్డ్ - ఫెయిర్‌బ్యాంక్స్ స్టూడియోస్‌కి, యునైటెడ్ ఆర్టిస్ట్స్‌కి సహ స్థాపకురాలు, ఆస్కార్ అవార్డు నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌ని స్థాపించిన 36 మందిలో ఒకరు. [3] చరిత్రలో అత్యంత గుర్తించగలిగే మహిళగా కూడా పరిగణన పొందింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Whitfield
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Photoplay, Volume 18, Issues 2–6. Macfadden Publications. 1920. p. 99.
- ↑ "Mary Pickford, 86, First Great Film Star, Dies Five Days After Massive Stroke". Daily Variety. May 30, 1979. p. 1.
- ↑ Whitfield, Eileen: Pickford: the Woman Who Made Hollywood (1997), pp. 8, 25, 28, 115, 125, 126, 131, 300, 376. University Press of Kentucky; ISBN 0-8131-2045-4
వర్గాలు:
- మూలాల లోపాలున్న పేజీలు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు
- Official website not in Wikidata
- AC with 14 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1979 మరణాలు
- 1892 జననాలు