మ్యాడ్ (2023 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మ్యాడ్
దర్శకత్వంకల్యాణ్‌ శంకర్‌
రచనకల్యాణ్‌ శంకర్‌
అడిషనల్ స్క్రీన్ ప్లేప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
నిర్మాతహారిక సూర్యదేవర
సాయిసౌజన్య
తారాగణం
ఛాయాగ్రహణంషామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
కూర్పునవీన్ నూలి
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థలు
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
విడుదల తేదీs
10 మే 2023 (2023-05-10)(థియేటర్)
3 నవంబరు 2023 (2023-11-03)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

మ్యాడ్‌ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. రామ్‌ నితిన్‌, నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.[1][2][3]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ప్రౌడ్ సే , రచన: రఘురాం , గానం.నకష అజీజ్ , భీమ్స్సి సీసిరోలియో,
  • నువ్వు నవ్వుకుంటూ, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. కపిల్ కపీలాన్
  • కాలేజీ పాప , రచన: కాసర్ల శ్యామ్, గానం. భీమ్స్ సీసిరోలియో , వర్మ , కీర్తన శర్మ.

క‌థ‌

[మార్చు]

మ‌నోజ్ (రామ్ నితిన్‌), అశోక్ (నార్నే నితిన్‌), దామోద‌ర్ అలియాస్ డీడీ (సంగీత్‌శోభ‌న్‌) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవుతారు. ఈ ముగ్గురి లైఫ్ లోకి జెన్నీ(అననతిక), శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి), , రాధ (గోపిక ఉద్యాన్‌) వ‌స్తారు.ఈ ముగ్గురి అమ్మాయిల వ‌ల్ల అశోక్‌, మ‌నోజ్‌, దామోద‌ర్ జీవితాలు ఎలా మారిపోయాయి ? ఎలాంటి మ‌లుపులు తిరిగాయి ? ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ కు మ్యాడ్ అనే పేరు ఎందుకు వ‌చ్చింది? సీనియ‌ర్స్‌తో పాటు మ‌రో కాలేజీతో ఈ ముగ్గురికి ఎలాంటి గొడ‌వ‌లు వ‌చ్చాయి? అనేదే మిగతా సినిమా కథ.[4]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
  • నిర్మాత: హారిక సూర్యదేవర, సాయిసౌజన్య
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్‌
  • సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  • సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
  • ఎడిటర్ : నవీన్ నూలి
  • ఆర్ట్ డైరెక్టర్ : రామ్ అరసవిల్లి
  • అడిషనల్ స్క్రీన్‌ప్లే: ప్రవీణ్ పట్టు & ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
  • ఫైట్ మాస్టర్ : కరుణాకర్

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (31 August 2023). "MAD: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది డెబ్యూ సినిమా రెడీ!". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  2. A. B. P. Desam (1 September 2023). "'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ నటించిన 'మ్యాడ్'!". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  3. NTV Telugu (1 September 2023). "MAD: 'మ్యాడ్'గాళ్లు సైలెంటుగా వచ్చేస్తున్నారు." Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  4. Eenadu (6 October 2023). "రివ్యూ: మ్యాడ్.. సరికొత్త యూత్‌ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్‌' ఎలా ఉంది?". Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.

బయటి లింకులు

[మార్చు]