యాచవరం (అర్ధవీడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యాచవరం, ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఅర్ధవీడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


లువా తప్పిదం: Coordinates not found on Wikidata

విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామలింగేశరస్వామివారి ఆలయం:- యాచవరం గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా, స్వామివారికి ప్రత్యేక పూజలు, అబిషేకాలు నిర్వహించెదరు. గ్రామంలో 3 రోజులపాటు తిరునాళ్ళు నిర్వహించెదరు.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]