రాక్షసుడు
Jump to navigation
Jump to search
రాక్షసులు (Sanskrit: राक्षसः, rākṣasaḥ ) హిందూ పురాణాలలో ఒక జాతి. వీరు ధర్మవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరు మంచివారు కూడా ఉన్నారు. పుల్లింగ ప్రయోగానికి రాక్షసుడు అని, స్త్రీ లింగ ప్రయోగానికి రాక్షసి అని వాడుతుంటారు. రాక్షసులనే దైత్యులు, అసురులు లేదా దానవులు అని కూడా అంటారు.
పురాతన కాలం
[మార్చు]రామాయణంలో రాక్షసులు
[మార్చు]రామాయణములో ప్రధాన వ్యక్తులలో ఒకడైన రావణుడు ఒక రాక్షస రాజు. ఇతను లంకా దేశానికి రాజు. ఇదే విధంగా మరికొందరు రాక్షసుల జాబితా కూడా దిగువన చూడవచ్చు.