లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (పెన్న అహోబిలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
దేవాలయ గోపురం
దేవాలయ గోపురం
భౌగోళికం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం
సంస్కృతి
దైవంలక్ష్మీనరసింహస్వామి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ15వ శతాబ్దం

లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నా అహోబిలంలోని పెన్నా నది తీరంలో ఉన్న దేవాలయం.[1][2]

ఆలయ చరిత్ర

[మార్చు]

5 అడుగుల 3 అంగుళాల కొలత గల లక్ష్మినరసింహ స్వామి పాదముద్రపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉదయం 8.00 నుండి 11.00 వరకు, సాయంత్రం 5.30 నుండి 8.30 వరకు దేవాలయానికి సందర్శన సమయాలు. ఇది వివాహ వేడుకలకు పేరొందిన ప్రదేశం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇక్కడ గ్రాండ్ కార్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.[3]

ప్రదేశం

[మార్చు]

ఇది నంద్యాల నుండి 220 కి.మీ.ల దూరంలో, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 185 కి.మీ.ల దూరంలో, అనంతపురం నుండి 41 కి.మీ.ల దూరంలో, ఉరవకొండ నుండి 12 కి.మీ.ల దూరంలో ఉంది.[4]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Lakshmi Narasimha Swamy Temple |PennaAahobilam|Ananthapur Temples |Temples in Ananthapur". manatemples.net. Archived from the original on 2016-01-16. Retrieved 2021-05-24.
  2. "Penna Ahobilam Anantapur | Penna Ahobilam timings, history, images, best time". holidify.com. Retrieved 2021-05-24.
  3. "PENNA AHOBILAM - SRI LAKSHMI NARASIMHA SWAMY DEVALAYAM - Hello Ananthapuram". helloananthapuram.com. Retrieved 2021-05-24.[permanent dead link]
  4. "Penna Ahobilam - Anantapur". anantapur.com. Archived from the original on 2021-05-24. Retrieved 2021-05-24.

బయటి అంకెలు

[మార్చు]