లత
Appearance
లత అనగా తెలుగు భాషలో పూల తీగ అని అర్ధం.
లత [ lata ] or లతిక lata. సంస్కృతం n. A creeper, a creeping plant, తీగ. A branch, కొమ్మ. ఖడ్గలత a slender sword. తనూలత her slender form. లతకూన lata-kūna. n. A sprig, (poetical phrase for a girl.) బాలిక, లేత తీగవంటి ఆడుది. లతాంగి lat-āngi. n. A slender woman; one whose form is slender as a sprig. తన్వంగి. లతాంతము lat-āntamu. n. A flower (lit: the extremity of a creeper.) లతాంతాస్త్రుడు one who uses blossoms for weapons, i.e., Manmadha, పుష్పాస్త్రుడు లేదా మన్మధుడు. Kālahas. iv. 31. లతాడోల latā-ḍōla. n. A swing formed of twigs. తీగె ఉయ్యాల. A. v. 66.
- లత (నటి), తెలుగు సినిమా నటీమణి.
- లత (రచయిత్రి), తెలుగు రచయిత్రి.
- లతా మంగేష్కర్, సుప్రసిద్ధ భారతీయ గాయనీమణి.
- సుమలత
- పి.హేమలత
- లతా రజనీకాంత్ (జననం లతా రంగాచారి) ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత, నేపథ్య గాయని
- లతా సభర్వాల్ ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి