Jump to content

కార్ల్ లిన్నేయస్

వికీపీడియా నుండి
(లిన్నేయస్ నుండి దారిమార్పు చెందింది)
కార్ల్ లిన్నేయస్ (కార్ల్ వాన్ లిన్నె)
కార్ల్ వాన్ లిన్నె, అలెగ్జాండర్ రోస్లిన్, 1775. Currently owned by and displayed at the Royal Swedish Academy of Sciences.
జననం(1707-05-13)1707 మే 13 (see
article note:[1])
Råshult, Älmhult, స్వీడన్
మరణం1778 జనవరి 10(1778-01-10) (వయసు 70)
ఉప్సల, స్వీడన్
నివాసం స్వీడన్
జాతీయత స్వీడన్
రంగములుజంతు, వృక్ష శాస్త్రాలు, వైద్యం
చదువుకున్న సంస్థలుఉప్సల విశ్వవిద్యాలయం
హార్డెవిక్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధివర్గీకరణ శాస్త్రం
పర్యావరణం
వృక్ష శాస్త్రం
Author abbreviation (botany)L.
గమనికలు
Linnaeus adopted the name Carl von Linné after his 1761 ennoblement awarded him the title von. ఇతడు జూనియర్ కరోలస్ లిన్నేయస్ కి తండ్రి.

కరోలస్ లిన్నేయస్ లేదా కార్ల్ లిన్నేయస్ (మే 23, 1707జనవరి 10, 1778) స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు.[2] ఇతడు ఆధునిక ద్వినామ నామకరణానికి నాంది పలికాడు. ఇతన్ని ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహునిగా పేర్కొంటారు.

లిన్నేయస్ దక్షిణ స్వీడన్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్య ఉప్సల విశ్వవిద్యాలయంలో జరిగి అక్కడే 1730 నుండి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతడు 1735, 1738 మధ్య కాలంలో నెదర్లాండ్ లో పేరొందిన సిస్టమా నాచురే మొదటిసారి ప్రచురించాడు. స్వీడన్ తిరిగివచ్చి ఉప్సల విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించాడు. ఇతన్ని 1740 నుండి 1760 వరకు చాలా సార్లు స్వీడన్ లోని మొక్కలు జంతువుల గురించి వర్గీకరించడానికి పంపించబడ్డాడు. ఈ విషయాల మీద చాలా గ్రంథాలు రచించాడు. ఆ కాలంలో ఐరోపా ఖండంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తగా పేరెన్నికగన్నాడు.

1760లోని సిస్టమా నాచురే ముఖచిత్రం.

మూలాలు

[మార్చు]
  1. “Carl Linnaeus was born in Råshult, Småland, in 1707 on May 13th (Old Style) or 23rd according to our present calendar.” Citation: Linnaeus the child by Uppsala University. "Old Style" in the cited text refers to the Swedish calendar.
  2. Stafleu, F.A. (1976-1998) Taxonomic Literature second edition. An authoritative work on the names of botanists, their works and publication data, issued under the auspices of the IAPT.