లేమల్లె
Jump to navigation
Jump to search
లేమల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అమరావతి వెళ్లు రోడ్డులో లేమల్లె గ్రామ చిత్రం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′35″N 80°23′20″E / 16.493056°N 80.388889°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | అమరావతి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522016 |
ఎస్.టి.డి కోడ్ |
లేమల్లె పల్నాడు జిల్లా అమరావతి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం ఉంది. గుంటూరుకి 14 మైళ్ళ దూరంలో అమరావతికి పోవు మార్గంలో ఉంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]- ఈ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న పోతినేని వెంకటసుబ్బమ్మ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారానికి ఎన్నికైనారు. సెప్టెంబరు 5, 2013 ఉపాధ్యాయ దినోత్సవంనాడు, హైదరాబాదు రవీంద్ర భారతిలో మంత్రి కె.పార్ధసారథి చేతులమీదుగా ఈ పురస్కారం అందుకుంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు గుంటూరు రూరల్, సెప్టెంబరు 8, 2013. 8వ పేజీ.