వికీపీడియా:2023 వికీప్రాజెక్టు ప్రతిపాదనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు 2023వ సంవత్సరంలో నిరంతరం ప్రాజెక్టులు నడుస్తూ ఉండేందుకు గాను రచ్చబండలో జరిగిన తెవికీ బలం పెంచుదాం అనే చర్చను ఆధారంగా చేసుకొని, తెవికీ జన్మదినం సందర్భంగా ఈ ప్రాజెక్టు పేజీ సృష్టించబడింది. ఈ సంవత్సరంలో ఏయే ప్రాజెక్టులు నిర్వహిస్తే బాగుంటుందో సముదాయ సభ్యులు, ఇతర అందరూ వికీపీడియన్లు ఈ ప్రాజెక్టు చర్చా పేజీలో చర్చించవలసిందిగా మనవి.

ప్రాజెక్టుల జాబితా[మార్చు]

క్ర.సం. వర్గం ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు వ్యవధి ప్రస్తుత స్థితి ప్రాజెక్టు వివరణ నైపుణ్యం ప్రాజెక్టు రకం నిర్వహించే వాడుకరి
1 భాషలు వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీలో భాషలు ఏప్రిల్ 1 - మే 15 ప్రారంభం కాలేదు en:Category:Languages of India ఈ ప్రాజెక్టు లక్ష్యం భాషలకు సంబంధించిన పేజీలను సృష్టించడం సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ అభిలాష్ మ్యాడం (చర్చ) 07:23, 10 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
2 వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి నెల అయోమయ పేజీలకు వెళ్తున్న లింకులను సవరించి సరైన లక్ష్యానికి ఇవ్వడం
3 తెలుగు పత్రికలకు కొత్త పేజీల సృష్టి 15 రోజులు చరిత్రలో వచ్చిన దిన, వార,పక్ష, మాస, వార్షిక పోత్రికలన్నిటికీ పేజీలను సృష్టించడం. కనీసం వంద ఉంటాయి వివిధ వనరుల నుండి సమాచారాన్ని సేకరించాలి
4 క్రికెట్ పేజీల సృష్టి 15 రోజులు ముఖ్యమైన ట్రోఫీలకు, టోర్నమేంట్లకు, ఆటగాళ్లకు, జట్లకు, సంఘటనలకు పేజీల సృష్టి. 1000 పేజీలకు పైబడి ఉంటాయి ఎన్వికీ నుండి అనువదించడమే
5 పురస్కార గ్రహీతలకు పేజీల సృష్టి 15 రోజులు పద్మ, అర్జున, వగైరా పురస్కార గ్రహీతల్లో 10 శాతానికి మించి పేజీల్లేవు. వాళ్ళందరికీ పేజీలు సృష్టించాలి. ఇవి ఒక మూణ్ణాలుగు వేల పేజీలు ఉండొచ్చు
  1. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (xxxx-xxxx) - ఈ జాబితా పేజీలు ఐదారున్నాయి
  2. పద్మభూషణ్ పురస్కారం
  3. పద్మ విభూషణ్ పురస్కారం
  4. en:Category:Recipients of Indian civil awards and decorations
ఎన్వికీ నుండి అనువదించడమే
6 వికీలో తప్పకుండా ఉండాల్సిన వ్యాసాల సృష్టి 7 రోజులు
  1. వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
  2. వికీపీడియా:పేజీల గణాంకాలు/ఇతర భారతీయ భాషల్లో ఉండి తెలుగులో లేని పేజీలు
  3. వికీపీడియా:ప్రతీ వికీపీడియాలోనూ ఉండాల్సిన పదివేల వ్యాసాల జాబితా, దాని ఉపపేజీలు
ఎన్వికీ నుండి అనువదించడమే
7 ముఖ్యమైన తెలుగు పుస్తకాలకు పేజీలను సృష్టించడం 7 రోజులు ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా వివిధ వనరుల నుండి సమాచారాన్ని సేకరించాలి
7 తొలగించిన యాంత్రికానువాదాల పునస్సృష్టి 15 రోజులు వికీపీడియా:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19 ఎన్వికీ నుండి అనువదించడమే
8 దేశం లోని ఉన్నత విద్యాసంస్థలకు పేజీల సృష్టి 7 రోజులు en:Category:Educational institutions in India ఎన్వికీ నుండి అనువదించడమే
9 దేశాల వారీగా స్మారక చిహ్నాలు, స్మారక చిహ్నాల జాబితాలు 7 రోజులు en:Category:Lists of monuments and memorials by country ఎన్వికీ నుండి అనువదించడమే
10 భారతదేశంలో జాతీయ రహదారులు 7 రోజులు en:Category:National highways in India ఎన్వికీ నుండి అనువదించడమే
11 భారతదేశంలో రైల్వే ప్రమాదాలు, సంఘటనలు 7 రోజులు en:Category:Railway accidents and incidents in India ఎన్వికీ నుండి అనువదించడమే
12 భారతదేశంలోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రైల్వే స్టేషన్లు వ్యాసాలు 7 రోజులు en:Category:Railway stations in India by state or union territory ఎన్వికీ నుండి అనువదించడమే
13 ఆంధ్రప్రదేశ్ లోని సాంస్కృతిక వారసత్వ కట్టడాలు 7 రోజులు en:Category:Cultural heritage monuments in Andhra Pradesh ఎన్వికీ నుండి అనువదించడమే