వికీపీడియా:పేజీల గణాంకాలు/ఇతర భారతీయ భాషల్లో ఉండి తెలుగులో లేని పేజీలు
Jump to navigation
Jump to search
కింది పట్టికలో కొన్ని ఎన్వికీ పేజీలను ఇచ్చాం. వీటి ప్రత్యేకత ఏంటంటే.., వీటికి తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ వికీల్లో పేజీలున్నాయి గానీ తెలుగులో లేవు. ఈ ఏడొందల చిల్లర పేజీలు తెలుగులో కూడా ఉండాల్సినవేనని వేరే చెప్పాల్సిన పని లేదు. తెవికీలో పేజీ సృష్టించాక, దాని లింకును ఇక్కడ చివరి నిలువు వరుసలో చేర్చండి. ఇతర వాడుకరులకు ఈ విషయం తెలుస్తుంది.
గమనిక: కింది పట్టిక లోని జాబితా తాజా స్థితిని చూపిస్తూ ఉండకపోవచ్చు. కొత్తగా సృష్టించిన పేఝీలను ఇక్కడ చేర్చి ఉండకపోవచ్చు. అంచేత, పునరుక్తి లేకుండా ఉండేందుకు, పేజీ సృష్టించబోయే ముందు, ఈసరికే ఎవరూ ఆ పేజీని సృష్టించలేదని నిర్థారించుకోండి.