వికీపీడియా:పేజీల గణాంకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియాలో వివిధ పేరుబరుల్లోని పేజీలకు సంబంధించిన గణాంకాలను ఈ పేజీలో, దీని అనుబంధ పేజీల్లో చూడవచ్చు. వికీపీడియా వాడుకరులు వికీపీడియాలో తాము చెయ్యదలచిన పనులను, లక్ష్యాలనూ నిర్ణయించుకోవడం కోసం ఈ గణాంకాలను ఒక సూచికగా ఉపయోగించుకోవచ్చు.

ఉపపేజీల లింకులు[మార్చు]

ప్రధానబరి లోని పేజీలు[మార్చు]

ఇతర పేరుబరుల్లోని పేజీలు[మార్చు]

ప్రధానబరి లోని పేజీల సంఖ్య[మార్చు]

2020 డిసెంబరు 19 నాటికి ప్రధానబరి లోని పేజీల సంఖ్య - పేజీ పరిమాణం ఆధారంగా ఏర్పరచిన తరగతుల్లో సర్దిన పట్టికను కింద చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే 2 కిలోబైట్లకు లోపు ఉన్న మొలక వ్యాసాలు సుమారు 3330 ఉన్నాయని తెలుస్తోంది. ఈ పట్టికను ఈ sql క్వెరీ నుండి వచ్చిన డేటాతో తయారు చేసాం.

పేజీ పరిమాణం (బైట్లలో) వ్యాసాల సంఖ్య
190 బైట్ల లోపు లేవు
190 - 2,100 3,331
2,101 - 3,000 4,089
3,001 - 4,000 5,315
4,001 - 5,000 4,419
5,001 - 6,000 3,800
6,001 - 7,000 2,958
7,001 - 8,000 2,362
8,001 - 10,000 3,413
10,001 - 12,500 3,394
12,501 - 15,000 13,466
15,001 - 20,000 14,380
20,001 - 25,000 1,824
25,001 - 30,000 846
30,001 - 35,000 475
35,001 - 40,000 303
40,001 - 45,000 244
45,001 - 50,000 188
50,001 - 1,00,000 648
1,00,001 - 1,50,000 188
1,50,001 - 2,00,000 79
2,00,001 - 2,50,000 45
2,50,001 - 3,00,000 18
3,00,001 - 4,00,000 18
4,00,001 - 5,00,000 3
5,00,000 కు పైబడి 3
మొత్తం పేజీలు 65,809