వికీపీడియా:వాడుకరుల గణాంకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజ్ఞాన సర్వస్వ సమాచారానికి సంబంధించిన గణాంకాలు వికీపీడియా:గణాంకాలు పేజీలో ఉండగా, ఆ సమాచారం వికీపీడియాలో చేరేందుకు కృషిచేసిన వాడుకరులకు సంబంధించిన గణాంకాలను దిద్దుబాట్ల సంఖ్య రూపంలో ఈ పేజీలో చూడవచ్చు.

దిద్దుబాట్ల సంఖ్య (ఎడిట్ కౌంట్) పట్ల పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్నాయి. వాడుకరి కృషిని అది ఒక కచ్చితమైన అంకెల్లో, అందరికీ తేలిగ్గా అర్థమయ్యే అంకెల్లో కొలుస్తుంది. వికీలో కొన్ని అంశాలకు వాడుకరుల అర్హతను నిర్ణయించడంలో దిద్దుబాట్ల సంఖ్య ఒక అనధికారిక కొలత. అయితే వాడుకరి కృషికి అది పూర్తి కొలబద్ద కాజాలదు. ముఖ్యంగా వాడుకరి కృషి లోని నాణ్యతను అది లెక్కించలేదు. పైగా దిద్దుబాట్ల సంఖ్యను పెంచుకునేందుకు గాను కొందరు వాడుకరులు అనుచిత పద్ధతులలో దిద్దుబాట్లకు పాల్పడినట్లుగా గతంలో ఆరోపణలొచ్చయి కూడా. ఇంగ్లీషు వికీలో దిద్దుబాటు సంఖ్య (ఎడిట్ కౌంట్) ను ఒక లౌల్యంగా, ఒక జాడ్యంగా భావించి దానికి "ఎడిట్ కౌంటైటిస్" అనే పేరు పెట్టారు కూడాను. ఏది ఏమైనప్పటికీ, వికీపీడియాలో వాడుకరి కృషిని కొలిచేందుకు దాన్ని ఒక ముఖ్యమైన సూచికగా గణించడం మాత్రం జరుగుతూనే ఉంది.

ది-40 జాబితా (>4,000 దిద్దుబాట్లు)

[మార్చు]

2005 నుండి 2023 జులై 25 వరకు ప్రధాన పేరుబరిలో 4,000 కు పైబడి మానవిక దిద్దుబాట్లు చేసిన వాడుకరుల జాబితా ఇది. 4000 అనేది ప్రమాణం కాదు. ఒక అంకె. అంతే తప్ప, దానికి వేరే ప్రాముఖ్యత ఏమీ లేదు. మొత్తం 2274259 దిద్దుబాట్లలో మానవికముగా చేసిన దిద్దుబాట్లు 1850037. యాంత్రికంగా చేసినవి 424222 (18.65%). ఈ 44 మంది సముదాయంని ఇక్కడ ది-40 అని అనవచ్చు. జి-7, జి-8 అనే దేశాల గుంపు లాంటిదన్నమాట ఈ వాడుకరుల గుంపు. ఒకళ్ళిద్దరు తగ్గినా ఒకళ్ళిద్దరు పెరిగినా కూడా వీళ్ళను ది-40 అనే పిలుచుకోవచ్చు. "ది" అంటే దిగ్గజాలు అనుకోవచ్చు. లేదా దిద్దుబాట్లు-చేసినవారు అనుకోవచ్చు. లేదా ఇంగ్లీషులో ది (THE) గా అనుకుని దీన్ని ది-40 అని అనుకోవచ్చు.

గమనిక: వాడుకరుల గణాంకాలు

ఈ లంకె మొదటిపుట లో - మొదటి 50మంది, 100మంది వాడుకరుల గణాంకాలు, తదుపరి పుటలలో మిగతా వాడుకరుల గణాంకాలు (దిద్దుబాట్లు, సృష్టించిన పుటలు,లాగ్, వెచ్చించిన సమయం) తూలనాత్మకంగా, వార్షికంగా/మాసం వారీగా, వాడుకరి విధంగా కూడా వీక్షించవచ్చు.

ఒక్కొక్కరి వివరణాత్నక గణాంకాలను https://xtools.wmflabs.org/ec అనే లింకు నుంచి వాడుకరి పేరు ఇచ్చి పొందవచ్చు.

ఈ డేటాను క్వెరీ నుంచి తీసుకున్నాం.

ది-40 వాడుకరులు - ప్రధాన బరిలో చేసిన దిద్దుబాట్లు - మొత్తం దిద్దుబాట్లలో వాడుకరి శాతం (%)
క్ర.సం. వాడుకరి దిద్దుబాట్లు మొత్తంలో % క్ర.సం. వాడుకరి దిద్దుబాట్లు మొత్తంలో %
1 Pranayraj1985 190860 10.32 23 సుల్తాన్ ఖాదర్ 13751 0.74
2 Bhaskaranaidu 173762 9.39 24 Ch Maheswara Raju 13369 0.72
3 Nrgullapalli 166404 8.99 25 Muralikrishna m 12555 0.68
4 ChaduvariAWBNew 149067 8.06 26 Ahmed Nisar 12526 0.68
5 JVRKPRASAD 139481 7.54 27 B.K.Viswanadh 11824 0.64
6 యర్రా రామారావు 137057 7.41 28 Ajaybanbi 10655 0.58
7 K.Venkataramana 95241 5.15 29 Nskjnv 9593 0.52
8 Batthini Vinay Kumar Goud 89274 4.83 30 Veera.sj 8614 0.47
9 Rajasekhar1961 69057 3.73 31 Nagarani Bethi 8597 0.46
10 స్వరలాసిక 68233 3.69 32 రుద్రుడు చెచ్క్వికి 8385 0.45
11 RahmanuddinBot 59030 3.19 33 Divya4232 7243 0.39
12 T.sujatha 56047 3.03 34 Vmakumar 6491 0.35
13 Chaduvari 46601 2.52 35 Nrahamthulla 6104 0.33
14 శ్రీరామమూర్తి 39570 2.14 36 Inquisitive creature 6040 0.33
15 Palagiri 37379 2.02 37 Praveen Grao 5989 0.32
16 Pavan santhosh.s 28260 1.53 38 MYADAM ABHILASH 5164 0.28
17 C.Chandra Kanth Rao 26235 1.42 39 రహ్మానుద్దీన్ 5005 0.27
18 YVSREDDY 25161 1.36 40 Meena gayathri.s 4786 0.26
19 Arjunaraoc 23631 1.28 41 CommonsDelinker 4449 0.24
20 రవిచంద్ర 22111 1.20 42 Kprsastry 4278 0.23
21 వైజాసత్య 17368 0.94 43 Vemurione 4067 0.22
22 కాసుబాబు 16709 0.90 44 Tmamatha 4014 0.22
మొత్తం 1850037 100%

వార్షిక దిద్దుబాట్ల సంఖ్య

[మార్చు]

తెవికీలో జరిగిన మొత్తం దిద్దుబాట్లను (ప్రధాన బరికి చెందినవి) సంవత్సరం వారీగా 2005 నుంచి 2022 వరకు ఈ విభాగం లోని పట్టికలో చూడవచ్చు.

కానీ ఈ గణాంకాల విశేషము ఏమంటే ఇంతవరకు జరిగిన దిద్దుబాట్ల సంఖ్యలో దాదాపు 77.45% మొదటి 30లకి (34 మంది) చెందిన వాడుకరులు చేసినవే. ప్రతి సంవత్సరమూ, వీరందరిలో ఏటా ఒక 15/20 మంది వరకూ పనిచేసారు, వాళ్ళే దిద్దుబాట్లలో సింహభాగం (80-90%) చేసారు. మిగతా వాడుకరులందరూ కలిసి మిగిలిన 10 - 20% దిద్దుబాట్లు చేసారు. మరొక ముఖ్యమైన సంగతేంటంటే, ఈ 34/44 మందిలోని మొదటి 5/6 మంది లక్షకు పైగా దిద్దుబాట్లలో చేసారు. దీన్ని బట్టి చూస్తే వికీపీడియా లోని దిద్దుబాట్ల సంఖ్యకే కాకుండా, వికీపీడియా పరిమాణానికి, దాని నాణ్యతకూ, ఇక్కడి మంచికీ, చెడుకూ కూడా వీళ్ళే ప్రధానంగా బాధ్యులని చెప్పవచ్చు.

2020,21,22లలో తెవికీలో వ్యాసాల సంఖ్యలో కొంత పెరుగుదల కూడా గమనించవచ్చు. వికీపీడియాలో మరింత ఎక్కువ మంది రాయాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకం స్ఫుటంగా చెబుతోంది. ఏ కొద్దిమంది పైనో ఆధారపడి కాకుండా, మరింత విస్తృతమైన వాడుకరుల పునాదిపై, సువిశాలమైన వాడుకరి దిద్దుబాట్ల పీఠంపై వికీని నిర్మించాలి.

2005 నుండి 2022 వరకూ జరిగిన మానవిక దిద్దుబాట్లు, అందులో ది-30 (మొదటి 34 మంది) చేసిన దిద్దుబాట్ల సంఖ్యనూ కింది పట్టికలో చూదవచ్చు.

తాజా గణాంకాలు- 3.8.2023

కొత్త పేజీలు కొత్తగా చేరిన

వాడుకరులు

మొత్తం

మానవ దిద్దుబాట్లు [1]

మొత్తం దిద్దుబాట్లలో

ది-30 శాతం

ది-30 వాడుకరుల్లో ఈ ఏడు

కనీసం 10 దిద్దుబాటైనా చేసినవారు

ది-30

దిద్దుబాట్లు

ఒక్కొక్కరి

సగటు

2005 1,628 141 4,795 74.08% 3 3,552 1,184
2006 1,587 1,462 14,447 65.71% 5 9,493 1,899
2007 4,404 1,675 37,934 75.15% 14 28,509 2,036
2008 3,516 3,022 56,175 76.40% 13 42,920 3,302
2009 2,287 1,689 39,725 84.91% 15 33,730 2,249
2010 1,493 1,497 21,852 64.26% 13 14,042 1,080
2011 1,776 2,011 28,303 70.20% 15 19,870 1,325
2012 1,376 1,971 28,270 73.13% 16 20,673 1,292
2013 3,314 1,907 85,295 91.30% 24 77,874 3,245
2014 4,589 2,338 2,05,943 92.60% 26 1,90,706 7,335
2015 2,758 1,930 2,82,543 95.95% 25 2,71,100 10,844
2016 3,677 2,044 1,61,413 77.65% 26 1,25,331 4,820
2017 1,984 2,453 1,69,191 85.11% 26 1,44,000 5,538
2018 2,336 2,806 1,66,970 94.62% 26 1,57,991 6,077
2019 2,652 2,873 1,39,165 93.78% 25 1,30,503 5,220
2020 15,980 2,313 2,59,784 46.42 22 1,20,601 5,482
2021 20,203 1,421 3,09,764 40.78 23 1,26,311 5,492
2022 19,899 1,761 2,82,456 40.06 20 1,13,143 5,657
మొత్తం 95,459 35,314 15,37,668 77.45 19 1,168,800 4,115

ఆధారం

  1. https://te.wikiscan.org/users
  2. https://stats.wikimedia.org/#/te.wikipedia.org/contributing/edits/normal%7Cbar%7C2-year%7C~total%7Cmonthly

ది-30 వాడుకరుల వార్షిక దిద్దుబాటు గణాంకాలు

[మార్చు]

ది-30 జాబితా లోని 32 మంది వాడుకరులు 2005 నుండి చేసిన దిద్దుబాట్ల వివరాలను కింది పట్టికలో చూడవచ్చు. (1.8.2023)

సంవత్సరం 2005 2006 2007 2008 2009 2010 2011 2012 2013 2014 2015 2016 2017 2018 2019 2020 2021 2022 మొత్తం
మొత్తం మానవిక దిద్దుబాట్లు 4,795 14,447 37,934 56,175 39,725 21,852 28,303 28,270 85,295 2,05,943 2,82,543 1,61,413 1,69,191 1,66,970 1,39,165 2,59,784 3,09,764 2,82,456 11,68,800
కృషి చేసిన ది-30 వాడుకరుల సంఖ్య

(కనీసం 10 దిద్దుబాట్లు చేసినవారు)

3 5 14 13 15 13 15 16 24 26 25 26 26 26 25 22 23 20
ది-30 వాడుకరుల దిద్దుబాట్లు 3,552 9,493 28,509 42,920 33,730 14,042 19,870 20,673 77,874 1,90,706 2,71,100 1,25,331 1,44,000 1,57,991 1,30,503 1,20,601 1,26,311 1,13,143 6,10,718
సగటున ఒక్కరి దిద్దుబాట్లు 1,184 1,899 2,036 3,302 2,249 1,080 1,325 1,292 3,245 7,335 10,844 4,820 5,538 6,077 5,220 5,482 5,492 5,657 4,115 (AVE)
Bhaskaranaidu 433 4,545 4,686 36,191 19,979 9,761 57,417 38,747 12,037 3320 249 0 1,87,365
Nrgullapalli 43 42,378 36,567 41,833 12,507 15,185 20,675 4,503 4,556 6,479 1,84,726
JVRKPRASAD 232 1,208 261 399 9,518 83,855 10,186 13,120 14,951 14,852 17 54 - 1,48,653
Pranayraj1985 1,311 4,547 57,909 5,248 12,106 12,521 17,916 28,091 28,106 19,839 1,87,594
యర్రా రామారావు 7,312 36,198 23,468 17,925 23,889 6,001 1,44,793
K.Venkataramana 564 11,883 7,276 18,997 11,193 5,873 7,408 4,758 15,296 16,116 6,757 1,06,121
Rajasekhar1961 5,192 14,665 14,383 3,689 10,999 3,160 6,945 8,029 2,841 2,689 722 296 374 2,073 1,384 794 78,235
T.sujatha 51 270 1,453 847 1,989 3,297 1,959 4,621 13,747 7,282 3,463 4,467 4,013 6,691 3,340 129 32 57,651
స్వరలాసిక 3 4 3,393 7,160 9,048 10,791 5,811 726 13,495 13,632 11,087 75,150
శ్రీరామమూర్తి 10,831 27,768 1,466 179 123 7 1 972 190 265 41,802
Palagiri 481 1,299 2,344 1,879 16,377 4,702 2,172 8,798 2 2 0 3 38,059
Chaduvari 1,202 10,879 4,602 4,126 1,523 3,301 2,033 10,165 19,407 10,736 67,974
Pavan santhosh.s 1,093 3,096 1,529 60 84 14 6 44 33 3,056 2,228 2,058 9,901 1,314 456 514 25,486
C.Chandra Kanth Rao 2,589 5,818 2,625 1,167 1,328 1,510 3,025 4,715 3,815 195 120 1 108 59 89 - 27,164
YVSREDDY 137 3,094 17,555 1,800 589 1,782 3 68 4 1,729 191 28 26,980
వైజాసత్య 2,241 3,301 6,571 2,732 1,426 552 0 560 1,324 1,115 321 0 0 0 0 0 0 0 20,143
రవిచంద్ర 170 2,005 2,049 1,966 283 229 601 95 5,558 2,255 2,521 842 2,277 3,119 1,882 25,852
కాసుబాబు 2,079 5,824 6,220 3,954 416 336 90 4 24 18,947
సుల్తాన్ ఖాదర్ 96 1,011 578 117 2,568 5,261 2,366 1,393 594 507 140 159 150 24 14,964
Arjunaraoc 100 58 288 1,495 386 2,695 878 1,163 282 124 8 782 3,874 4,091 8,455 12,050 36,729
Ahmed Nisar 198 6,402 4,388 1,223 1,399 13,610
B.K.Viswanadh 1,992 998 437 9 22 315 911 513 1,009 5,093 85 346 135 246 197 152 12,460
Ajaybanbi 33 2996 1877 5449 106 266 36 10,763
Ch Maheswara Raju 52 3,352 7,768 3,781 2,186 17,139
Nrahamthulla 86 1,475 2,332 1,193 275 272 686 215 31 341 892 93 61 15 30 72 8,069
Veera.sj 683 308 13 139 2,113 751 2,076 304 206 954 99 137 979 378 9,140
Praveen Grao 6110 1 6,111
Vmakumar 575 932 2,889 915 918 570 65 6,864
రహ్మానుద్దీన్ 94 93 1,323 991 637 881 239 125 799 257 34 59 5,532
Nagarani Bethi 2,020 317 269 2244 107 3633 8,590
Meena gayathri.s 306 239 2,811 1,002 384 39 2 32 0 4,815
Kprsastry 1157 57 1720 128 855 56 15 446 1 0 0 45 4,480
Mpradeep 218 966 2,456 425 81 10 1 4,157
Vemurione 375 609 1 10 1 1,175 344 326 232 990 80 139 2 4,284


ధన్యవాదాల గణాంకాలు

[మార్చు]

వికీపీడియా అనేది వాడుకరులు కలసి మెలసి చేసే కృషి. ఒకరినొకరు సంప్రదించుకుంటూ, సలహాలిచ్చుకుంటూ, సద్విమర్శ చేసుకుంటూ, ప్రోత్సహించుకుంటూ చేసుకుపోయే పని. ఒకరు చేసిన పని పట్ల మరొకరు ధన్యవాదాలు చెప్పుకోవడమనేది ఇక్కడి ఆచారం. అయితే దన్యవాదాల గణాంకాలు బహిరంగంగా కనిపించవు. డేటాబేసుని క్వెరీ చేస్తేనే ఇవి దొరుకుతాయి. తెవికీలో అత్యధికంగా ధన్యవాదాలు అందుకున్న, అత్యధికంగా ధన్యవాదాలు చెప్పిన తొలి 10 మంది వాడుకరుల జాబితాలను కింది పట్టికల్లో చూడవచ్చు. పై రెండు పట్టికలు తెవికీ జీవితకాల గణాంకాలు చూపిస్తాయి. కింది జత పట్టికలు ఈ సంవత్సరపు గణాంకాలు చూపిస్తాయి. తొలి పదిమందే కాకుండా పూర్తి జాబితాలు చూడాలంటే ఈ లింకులలో చూడవచ్చు. [1] [2]

తెవికీలో ధన్యవాదాలు: జీవితకాల గణాంకాలు

ధన్యవాదాలు
అందుకున్న వాడుకరి
సంఖ్య ధన్యవాదాలు
చెప్పిన వాడుకరి
సంఖ్య
1 K.Venkataramana 1082 1 K.Venkataramana 852
2 Pranayraj1985 1068 2 Chaduvari 491
3 Arjunaraoc 488 3 Pranayraj1985 397
4 ప్రభాకర్ గౌడ్ నోముల 445 4 Rajasekhar1961 387
5 Pavan santhosh.s 440 5 రవిచంద్ర 385
6 Visdaviva 306 6 యర్రా_రామారావు 380
7 Chaduvari 254 7 స్వరలాసిక 284
8 రవిచంద్ర 254 8 Pavan_santhosh.s 279
9 Nskjnv 239 9 Arjunaraoc 204
10 Rajasekhar1961 204 10 సుల్తాన్_ఖాదర్ 174

తెవికీలో ధన్యవాదాలు: ఇటీవల 2 సంవత్సరాల గణాంకాలు

ధన్యవాదాలు
అందుకున్న వాడుకరి
సంఖ్య ధన్యవాదాలు
చెప్పిన వాడుకరి
సంఖ్య
1 Pranayraj1985 301 1 Chaduvari 187
2 Nskjnv 189 2 యర్రా_రామారావు 185
3 Arjunaraoc 137 3 K.Venkataramana 130
4 K.Venkataramana 133 4 రవిచంద్ర 113
5 MYADAM ABHILASH 131 5 Pranayraj1985 98
6 యర్రా రామారావు 89 6 Batthini_Vinay_Kumar_Goud 91
7 Chaduvari 89 7 Muralikrishna_m 86
8 Ch Maheswara Raju 68 8 Arjunaraoc 79
9 రవిచంద్ర 51 9 MYADAM_ABHILASH 47
10 డా. గన్నవరపు నరసింహమూర్తి 43 10 Rajasekhar1961 46

ఇతర గణాంకాల పేజీలు

[మార్చు]

ఈ పేజీకి అనుబంధంగా ఉన్న ఇతర గణాంకాల పేజీలు:

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Wikistats - Statistics For Wikimedia Projects". stats.wikimedia.org. Retrieved 2020-12-19.