వికీమానియా
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
వికీమానియా (Wikimania)వికీమీడియా ఫౌండేషన్ సహాయంతో సముదాయం నిర్వహించే వార్షిక సమావేశం. ఇందులో ముఖ్యమైన సాఫ్ట్ వేర్, ఉచిత విజ్ఞానం, స్వేచ్ఛా సమాచారము, సంబంధించిన సాంఘిక, సాంకేతిక విషయాలపై విశేషమైన ఉపన్యాసాలు, చర్చ జరుగుతుంది.
సమావేశాల సారాంశం
[మార్చు]సమావేశం | తేదీ | స్థలం | ఖండం | Attendance | Archive of presentations |
---|---|---|---|---|---|
Wikimania 2005 | ఆగస్టు 5–7 | Frankfurt, జర్మనీ | slides, video | ||
Wikimania 2006 | ఆగస్టు 4–6 | మూస:Country data the United States Cambridge, అమెరికా సంయుక్త రాష్ట్రాలు | slides and papers, video | ||
Wikimania 2007 | ఆగస్టు 3–4 | Taipei, తైవాన్ | Commons gallery | ||
Wikimania 2008 | జులై 17–19 | అలెగ్జాండ్రియా, ఈజిప్టు | abstracts, slides,video | ||
Wikimania 2009 | ఆగస్టు 26–28 | Buenos Aires, అర్జెంటీనా | slides, video | ||
Wikimania 2010 | జులై 9–11 | Gdańsk, పోలెండ్ | slides | ||
Wikimania 2011 | ఆగస్టు 4–7 | Haifa, ఇజ్రాయిల్ | presentations, video | ||
Wikimania 2012 | జూలై 12–15 | వాషింగ్టన్, డి.సి., అమెరికా సంయుక్త రాష్ట్రాలు | presentations | ||
Wikimania 2013 | ఆగస్టు 7–11 | హాంగ్‌కాంగ్, చైనా | 700[5] | presentations | |
Wikimania 2014 | ఆగస్టు 6–10 | లండన్, యునైటెడ్ కింగ్డమ్ | N/A |
వికీమానియా 2014
[మార్చు]ఆగస్టు 2014 లో లండన్ లో జరగనుంది.
వికీమానియా 2013
[మార్చు]ఆగస్టు 7 నుండి 11 వరకు హాంగ్ కాంగ్ లో జరిగింది. పాల్గొన్న తెలుగు వికీమీడియన్ల వీడియో నివేదిక (వెబినార్) [6], ప్రదర్శన పత్రము (పక్కన)
చూడండి.
వికీమానియా 2012
[మార్చు]ఈసారి వికీమానియా 2012 వాషింగ్టన్ డి.సి. లోని జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో జూలై 12–15 తేదీలలో జరిగింది. ఇందులో 87 దేశాల నుండి 1,400 మందికి పైగా వికీపీడియన్లు హాజరయ్యారు.[7]
సమావేశంలో చర్చించిన అంశాలలో పాతబడిన కంప్యూటర్ ఇంటర్ఫేస్ [8]కు బదులుగా కొత్త వికీమీడియా పరికరాలను ప్రవేశపెట్టి తద్వారా ఎక్కువమంది ఎడిటర్లను చేర్చుకోవచ్చని, చేరినవారి చేత క్రియాశీలకమైన పాత్ర పోషించే అవకాశం కలుగుతుందని భావించారు.[9]
జిమ్మీ వేల్స్ జనవరి 12 తేదీన జరిగిన వికీపీడియా బ్లాకౌట్ గురించి ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తామంటే భయపడుతున్నదని తెలియజేశారు. అతడు వికీమీడియా యొక్క రాజకీయ న్యూట్రాలిటీని మరోసారి నొక్కి వక్కాణించారు.”[10][11] వికీమీడియాలో మహిళల భాగస్వామ్యాన్ని అధికంగా ప్రోత్సహించాలని మేరీ గార్డినర్ చేసిన ప్రకటనను వేల్స్ సమర్ధించారు.”[12][13]
వికీమానియా 2011
[మార్చు]హైఫా, ఇజ్రాయెల్ లో జరిగింది.
వికీమానియా 2010
[మార్చు]- పోలండ్ లో జరిగింది. నివేదిక చూడండి.
మూలాలు
[మార్చు]- ↑ James Gleick, Wikipedians Leave Cyberspace, Meet in Egypt, Wall Street Journal, August 8, 2008.
- ↑ m:Wikimania#Wikimania 2009 Wikimedia.org
- ↑ Wikimania 2010 site – Attendees. wikimedia.org.
- ↑ "Wikimania 2011 in Haifa". Archived from the original on 2010-07-07. Retrieved 2012-08-02.
- ↑ హాజరు సమాచారం
- ↑ తెలుగు వికీపీడియన్ల 2013 వికీమేనియా వీడియో నివేదిక
- ↑ Nicholas Bashour, Wikimania 2012 swan song, Wikimedia website, July 17, 2012.
- ↑ Wikipedia hits defining moment in social Web era Agence France-Presse, July 14, 2012
- ↑ Hayley Tsukayama,Wikimania hits D.C. as Wikipedia faces changes, Washington Post, July 14, 2012.
- ↑ Jennifer Martinez, Wikipedia co-founder: Officials 'afraid' when our site goes dark Archived 2012-10-27 at the Wayback Machine, The Hill, July 12, 2012.
- ↑ Jason Koebler, Wikipedia Open to Future Blackout Protests of SOPA-Like Bills, U.S. News and World Report, July 12, 2012 .
- ↑ Amar Toor, Jimmy Wales, Mary Gardiner address Wikipedia's gender gap at Wikimania conference, The Verge, July 15, 2012.
- ↑ Wikimania 2012 tackles diversity issues, Wikinews, July 14, 2012.