విమ్
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
విమ్ | |
---|---|
టెర్మినల్ ఎమ్యులేటరులో విమ్ | |
మూలకర్త | బ్రామ్ మూలినార్ |
మొదటి విడుదల | 2 నవంబరు 1991[1] |
ప్రోగ్రామింగ్ భాష | సీ, విమ్ స్క్రిప్టు |
నిర్వహణ వ్యవస్థ | బహుళ-వేదికలు: యునిక్స్, గ్నూ/లినక్స్, మైక్రోసాఫ్ట్ విండోస్, OS X, iOS, ఆండ్రాయిడ్ |
భాషల లభ్యత | ఆంగ్లము, చైనీ, ఫ్రెంచి, జర్మను, ఇటాలియన్, పర్షియను, పోలిష్, రష్యను, స్పానిష్ |
రకము | పాఠ్య కూర్పకము |
లైసెన్సు | స్వేచ్ఛా సాఫ్ట్వేర్ (Vim License), charityware |
విమ్ అనేది బ్రామ్ మూలినార్ చేత వ్రాయబడిన ఒక పాఠ్య కూర్పకము. ఇది 1991 లో మొదటిసారిగా బహిరంగంగా విడుదల చేయబడింది. యునిక్స్ వంటి వ్యవస్థలలో సర్వసాధారణంగా ఉండే vi ఎడిటరు యొక్క ఆలోచనలను ఆధారం చేసుకుని, ఆదేశపంక్తి అంతరవర్తులలోను అలాగే గ్రాఫికల్ వాడుకరి అంతరవర్తులలో ప్రామాణిక అనువర్తనంగా పనిచేసేటట్లు దీనిని రూపొందించారు. ఇది ఒక ఉచిత, ఓపెన్ సోర్సు సాఫ్టువేర్.
విమ్ నిజానికి అమిగా కోసం విడుదలైనప్పటికీ, తరువాత వివిధ వేదికలపై పనిచేసే విధంగా అభివృద్ధి చేసారు. 2006లో, లినక్స్ జర్నల్ చదువరులలో అత్యంత ప్రజాదరణ పొందిన కూర్పకముగా వోటు చేయబడింది.
విడుదల చరిత్ర
[మార్చు]తేదీ | రూపాంతరం | మార్పులు చేర్పులు |
---|---|---|
జూన్, 1987 | N/A | టిమ్ థామ్సన్ స్టీవిని విడుదల చేసాడు (VI ఔత్సాహికుల కోసం ST కూర్పకము), Atari ST కోసం ఒక పరిమిత vi ప్రతిరూపం, Usenet లో మూలాన్ని పోస్టు చేసారు.[2][3] |
జూన్, 1988 | N/A | Tony Andrews improves Stevie, and ports it to Unix and OS/2, releasing version 3.10 on Usenet.[2][4] |
1988 | 1.0 | Bram Moolenaar creates Vi IMitation for the Amiga, based on Stevie, never publicly released |
నవంబరు 2, 1991 | 1.14[5] | First public release for the Amiga on Fred Fish disk #591[6] |
1992 | 1.22[5] | Port to Unix. Vim now competes with vi. |
డిసెంబరు 14, 1993 | 2.0[7] | This is the first release using the name Vi IMproved. |
ఆగష్టు 12, 1994 | 3.0[5] | Support for multiple windows |
మే 29, 1996 | 4.0[5][8] | Graphical user interface |
ఫిబ్రవరి 19, 1998 | 5.0[5][9] | Syntax highlighting, basic scripting (user defined functions, commands, etc.) |
ఏప్రిల్ 6, 1998 | 5.1 | Bug fixes, various improvements |
ఏప్రిల్ 27, 1998 | 5.2 | Long line support, file browser, dialogs, popup menu, select mode, session files, user defined functions and commands, Tcl interface, etc. |
ఆగష్టు 31, 1998 | 5.3 | లోపాల సరికూర్పులు, తదితరాలు |
జూలై 25, 1999 | 5.4 | మౌలిక దస్త్ర ఎన్క్రిప్షన్, పలు మెరుగులు |
సెప్టెంబరు 19, 1999 | 5.5 | లోపాల సరికూర్పులు, వివిధ మెరుగులు |
జనవరి 16, 2000 | 5.6 | కొత్త వ్యాకరణ దస్త్రాలు, లోపాల సరికూర్పులు, తదితరాలు |
జూన్ 24, 2000 | 5.7 | కొత్త వ్యాకరణ దస్త్రాలు, లోపాల సరికూర్పులు, తదితరాలు |
మే 31, 2001 | 5.8 | కొత్త వ్యాకరణ దస్త్రాలు, లోపాల సరికూర్పులు, తదితరాలు |
సెప్టెంబరు 26, 2001 | 6.0[5][10] | Folding, plugins, multi-language, etc. |
మార్చి 24, 2002 | 6.1 | Bug fixes |
జూన్ 1, 2003 | 6.2 | GTK2, Arabic language support, :try command, minor features, bug fixes |
జూన్ 7, 2004 | 6.3 | Bug fixes, translation updates, mark improvements |
అక్టోబరు 15, 2005 | 6.4 | Bug fixes, updates to Perl, Python, and Ruby support |
మే 7, 2006 | 7.0[11] | Spell checking, code completion, tab pages (multiple viewports/window layouts), current line and column highlighting, undo branches, and more |
మే 12, 2007 | 7.1 | లోపాల సరి, కొత్త వ్యాకరణ, రన్ టైం దస్త్రాలు, తదితరాలు. |
ఆగష్టు 9, 2008 | 7.2[12] | Floating point support in scripts, refactored screen drawing code, bug fixes, new syntax files, etc. |
ఆగష్టు 15, 2010 | 7.3 | Lua support, Python3 support, Blowfish encryption, persistent undo/redo |
ఆగష్టు 10, 2013 | 7.4[13] | ఒక సరికొత్త, వేగవంతమైన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యంత్రం. |
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Ryan
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 2.0 2.1 Thompson, Tim (2000-03-26). "Stevie". Retrieved 2010-12-27.
- ↑ Tim Thompson (1987-06-28). "A mini-vi for the ST". Newsgroup: comp.sys.atari.st. Usenet: 129@glimmer.UUCP. Retrieved 2010-12-27.
- ↑ Tony Andrews (1988-06-06). "v15i037: Stevie, an "aspiring" VI clone for Unix, OS/2, Amiga". Newsgroup: comp.sources.unix. Usenet: 893@fig.bbn.com. Retrieved 2010-12-27.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 Moolenaar, Bram (2002-01-15). "Vim, an open-source text editor". Retrieved 2005-10-24.
- ↑ Textfiles.com
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;filewatcher
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Official Vim Manual, Version 4 summary". 2004-03-12. Archived from the original on 2008-08-18. Retrieved 2008-08-06.
- ↑ "Official Vim Manual, Version 5 summary". 2004-01-17. Archived from the original on 2008-08-21. Retrieved 2008-08-06.
- ↑ "Official Vim Manual, Version 6 summary". 2004-03-12. Archived from the original on 2008-06-11. Retrieved 2008-08-06.
- ↑ "Official Vim Manual, Version 7 summary". 2006-05-10. Retrieved 2008-08-06.
- ↑ Groups.google.com
- ↑ Google Discussiegroepen. Groups.google.com. Retrieved on 2013-12-09.