Jump to content

వైశ్యులు

వికీపీడియా నుండి

దానమధ్యయనం యజ్ఞోధర్మః క్షత్రియ వైశ్యయౌః

డణ్డోయుద్ధ క్షత్రియస్య కృషి వైశ్యస్య శస్యతే

వైశ్యులు : చతుర్వర్ణాలలో మూడవ వర్ణం.వీరిని ఆర్య వైశ్యులు అని కూడా పిలుస్తారు.మనుధర్మ శాస్త్రం ప్రకారం వీరు బ్రహ్మ దేవుడి ఉదరం నుండి ఉద్భవించినట్టుగా చెప్పబడింది. వీరు ప్రధానంగా వాణిజ్య వర్తక వృత్తులలో ఉన్నారు. వీరిలో 10 2గోత్రాల వారు మాత్ర౦ ప్రస్తుత౦ ప్రసిధ్ధి చె౦దియున్నారు. వీరి కుల దేవత కన్యకా పరమేశ్వరి దేవి. ఆర్యుల వర్ణ వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ కులాల తర్వాత మూడవ ఉన్నత కులంగా వైశ్య అని చెప్పవచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ కులాల వలే వైశ్యులు కూడా జంద్యము ధరించడానికి అర్హత కలిగినవారు. వీరిని కొన్ని ప్రదేశాలలో కోమటి వారనీ, శెట్టి గార్లని పిలుస్తారు.

ప్రముఖులు

[మార్చు]
  • మహాత్మా గాంధీ, జాతిపిత
  • రాం మనోహర్ లోహియ
  • సుభాష్ చంద్రబోస్
  • పొట్టి శ్రీరాములు,
  • కొణిజేటి రోశయ్య, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్
  • అమిత్ షా
  • పైడిశెట్టి బసవరాజు
  • తంగుడు గణపతి
  • కోరాడ నగేష్
  • ముఖేష్ అంబానీ
  • వేముల శ్రీనివాసులు, జాయింట్ ఐజి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, తెలంగాణా
"https://te.wikipedia.org/w/index.php?title=వైశ్యులు&oldid=4103372" నుండి వెలికితీశారు