Jump to content

శ్రీనిధి శెట్టి

వికీపీడియా నుండి
శ్రీనిధి శెట్టి
అందాల పోటీల విజేత
జననముశ్రీనిధి రమేష్ శెట్టి
(1991-10-21) 1991 అక్టోబరు 21 (వయసు 33)[1]
కిన్నిగోళి, మంగళూరు, కర్ణాటక, భారతదేశం
విద్యఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
పూర్వవిద్యార్థిజైన్ యూనివర్సిటీ, బెంగుళూరు
వృత్తి
  • మోడల్
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం
ఎత్తు1.72 మీ. (5 అ. 7+12 అం.)[2]
బిరుదు (లు)
  • మిస్ కర్ణాటక 2015
  • మిస్ దివా సుప్రనేషనల్ 2016
  • మిస్ సుప్రనేషనల్ ఇండియా 2016
ప్రధానమైన
పోటీ (లు)
  • మిస్ సౌత్ ఇండియా 2015
    (మిస్ కర్ణాటక)
    మిస్ బ్యూటిఫుల్ స్మైల్)
  • మణప్పురం మిస్ క్వీన్ అఫ్ ఇండియా
    (మొదటి రన్నర్ - అప్
    (మిస్ కాంజినియాలిటీ)
  • మిస్ దివా - 2016
    (విజేత - మిస్ దివా సుప్రనేషనల్ 2016)
  • మిస్ సుప్రనేషనల్ 2016
    (విజేత)

శ్రీనిధి శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకొని 2018లో కె.జి.యఫ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

1991 అక్టోబరు 21న బంట్ కమ్యూనిటీకి చెందిన తులువర్స్ మంగళూరు కుటుంబంలో శ్రీనిధి రమేష్ శెట్టి జన్మించింది.[3] ఆమె తండ్రి రమేష్ శెట్టి ముల్కి పట్టణానికి చెందినవాడు, తల్లి కుశల తల్లిపాడి గుత్తు, కిన్నిగోలికి చెందినది.[4] ఆమె శ్రీ నారాయణ గురు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో చదువుకుంది, తర్వాత సెయింట్ అలోసియస్ ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదివింది. ఆమె బెంగుళూరులోని జైన్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీని పొందింది. ఈ డిగ్రీ డిటింక్షన్‌తో పట్టభద్రురాలైంది.[5][6]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు మూలాలు
2018 కె.జి.యఫ్ రీనా దేశాయ్ కన్నడ తొలి సినిమా [7]
2022 కె.జి.యఫ్ 2 [8] [9]
కోబ్రా భావన మీనన్ తమిళ్ తమిళంలో మొదటి సినిమా [10]

మూలాలు

[మార్చు]
  1. "Srinidhi Shetty". The Times of India. Archived from the original on 23 October 2018. Retrieved 23 October 2018.
  2. "Mangaluru girl crowned Miss Supranational 2016". The Times of India. 4 December 2016. Archived from the original on 12 April 2019. Retrieved 19 March 2019.
  3. "Definitely women in India are independent". TVP Polonia. 29 July 2017. Archived from the original on 31 December 2018. Retrieved 31 December 2018.
  4. "I am a Kannadiga, happy to start in Sandalwood". Archived from the original on 10 August 2018. Retrieved 10 August 2018.
  5. "Miss Diva 2016 (Srinidhi Shetty) is an Alumna of Jain University - SET". jainuniversity.ac.in. Archived from the original on 19 January 2017. Retrieved 25 January 2017.
  6. Eenadu (20 October 2024). "శ్రీనిధి శెట్టి.. యూనివర్సిటీ టాపర్‌". Retrieved 21 October 2024.
  7. "All about KGF heroine: Srinidhi Shetty". The Times of India. 28 January 2018. Archived from the original on 14 October 2018. Retrieved 21 December 2018.
  8. Eenadu (9 April 2022). "'కేజీయఫ్‌-2'లో నా రోల్‌ ఎంతో కీలకం: శ్రీనిధి". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  9. Sharadhaa. A (17 December 2018). "My character will have a lot of depth in K.G.F Chapter 2: Srinidhi Shetty". Cinema Express. Archived from the original on 8 January 2019. Retrieved 8 January 2019.
  10. Gabbeta Ranjith Kumar (17 October 2019). "KGF actor Srinidhi Shetty joins the cast of Vikram 58". The Indian Express.