Jump to content

సంపంగి (సినిమా)

వికీపీడియా నుండి
సంపంగి
Theatrical release poster
దర్శకత్వంసానా యాదిరెడ్డి
రచనఘటికాచలం
నిర్మాతకళ్యాణ వెంకటేష్
తారాగణందీపక్
కాంచి కౌల్
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఫిలింస్
విడుదల తేదీ
13 జూలై 2001 (2001-07-13)
సినిమా నిడివి
168 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సంపంగి 2001 లో విడుదలైన తెలుగు సినిమా. చిన్న సినిమా అయినా మంచి విజయం సాధించింది. ఇందులోని అన్ని పాటలు బహుళ జనాదరణ పొందాయి.

హిందూ, ముస్లిం రెండు మతాలకు చెందిన ప్రేమికుల ఆధారంగా ఈ చిత్ర కథ రూపొందించబడినది.

తారాగణం

[మార్చు]
  • దీపక్
  • కాంచి కౌల్
  • వేణుమాధవ్
  • మల్లిక
  • రంగనాథ్
  • చలపతిరావు
  • చంద్రమోహన్
  • శివాజీరాజా
  • చిన్నా
  • వై.వి.ఎస్.రావు
  • సంగీత
  • వెన్నిరాడై నిర్మల
  • అనంత్
  • కృష్ణశ్రీ
  • శోభ
  • బి.రమ్యశ్రీ
  • సన
  • ఊర్వశి పటేల్

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఘంటాడి కృష్ణ సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

పాట రచన సంగీతం పాడిన వారు
అందమైన కుందనాల బొమ్మరా వరికుప్పల యాదగిరి ఘంటాడి కృష్ణ వరికుప్పల యాదగిరి
సంపంగి రెమ్మ ... పూబంతి వమ్మ నచ్చావే బొమ్మా... వరికుప్పల యాదగిరి ఘంటాడి కృష్ణ ఉన్నికృష్ణన్
ప్యాంటేస్తే గానీ తెలియలేదురా మామో ... ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు వరికుప్పల యాదగిరి ఘంటాడి కృష్ణ ఘంటాడి కృష్ణ
గుండెనెందుకిచ్చావురా.. దేవుడా.... వరికుప్పల యాదగిరి ఘంటాడి కృష్ణ ఎస్.పి.బాలసుబ్రమణ్యం
చెలియా నిను చూడకుండా ఉండలేకున్నా వరికుప్పల యాదగిరి ఘంటాడి కృష్ణ ఉన్నికృష్ణన్, అనురాధ శ్రీరామ్
నచ్చావే భామా వరికుప్పల యాదగిరి ఘంటాడి కృష్ణ సుఖ్వీందర్ సింగ్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-17. Retrieved 2015-10-24.

బయటి లంకెలు

[మార్చు]