సతీష్ పరమవేద
స్వరూపం
సతీష్ పరమవేద Sateesh Paramaveda | |
---|---|
జననం | సతీష్ పరమవేద జనవరి 17 జగిత్యాల , జగిత్యాల జిల్లా, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
వృత్తి | రచయిత, దర్శకుడు. |
ప్రసిద్ధి | తెలుగు సినిమా రచయిత దర్శకుడు |
తండ్రి | కృష్ణమాచార్య |
తల్లి | విజయ లక్ష్మి |
సతీష్ పరమవేద (Sateesh Paramaveda ) తెలుగు సినిమా దర్శకుడు. 2021లో వచ్చిన ఊరికి ఉత్తరాన Ooriki Utharaana సినిమాతో గుర్తింపు పొందాడు. ఊరికి ఉత్తరాన ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం 'సీతా కళ్యాణ వైభోగమే' 2024 జూన్లో విడుదలైంది.డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించారు.హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించినసందేహం అనే మరో చిత్రం కూడా ఒక ఆసక్తికరమైన ప్రేమకథ.ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం 100% Ai సహకారంతో సోషియో ఫాంటసీ చిత్రానికి రచన దర్శకత్వం చేస్తున్నారు.
సతీష్ పరమవేద రచయిత మరియు దర్శకుడు.
Filmography
[మార్చు]† | Denotes films that have not yet been released |
- All films are in Telugu, unless mentioned.
Writer/Director
[మార్చు]Year | Film | Cast | Notes |
---|---|---|---|
2021 | Ooriki Utharaana | Naren vanaparthi, Dipali sharma | |
2024 | seetha Kalyana Vaibhogame | Suman Tej, Garima Chouhan, Gagan Vihari, Nagineedu | Shivajiraja |
2024 | Sandeham | Suman Tej, HEBAH patel |