Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

సిద్ధాంతం

వికీపీడియా నుండి
(సిద్ధాంతము నుండి దారిమార్పు చెందింది)
ఐజాక్ న్యూటన్ - గురుత్వాకర్షణ సిద్ధాంతం, సాపేక్ష సిద్ధాంతం నిర్వచించాడు

సిద్ధాంతం (Theory) దీనికి వివిధ శాస్త్ర విభాగాలలో వివిధ పద్ధతుల ప్రకారం అనేక నిర్వచనాలున్నాయి. సైన్సులో, సిద్ధాంతం ఒక గణిత లేక హేతుబద్ధ విశదీకరణ, లేదా పరీక్షించదగు సహజపద్దతి లేదా దాని నమూనా. సిద్ధాంతము, సత్యమూ రెండు పరస్పర విరుద్ధ ధృవాలు కానక్కరలేదు. చెట్టుపై నుండి రాలే పండు భూమ్మీద పడుతుంది, ఇది సత్యము. దీనిని గమనించి ఇచ్చే నిర్వచనమే సిద్ధాంతము. ఈ సిద్ధాంతము ఆధారంగా విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతము, సాపేక్ష సిద్ధాంతము న్యూటన్ నిర్వచించాడు. సాధారణ వ్యవహారంలో 'సిద్ధాంతము', ఆలోచన, అభిప్రాయం, లేదా ఓ విషయం పట్ల అవగాహనతో కూడిన భావన. ఈ వ్యవహారంలో సిద్ధాంతము, సత్యము పై ఆధారపడక పోవచ్చును; అనగా ప్రకృతిలో గల సత్య అసత్యాల పట్ల తమ తమ అభిప్రాయాలే సిద్ధాంతాలు.

శాస్త్రం

[మార్చు]

సైద్ధాంతికం

[మార్చు]

భౌతిక శాస్త్రం లో

[మార్చు]

ప్రస్తుతం సూత్రీకరించలేని సిద్ధాంతాలు

[మార్చు]

సిద్ధాంతాలు నమూనాల రూపంలో

[మార్చు]

ఉద్దేశ్యము

[మార్చు]

Description and prediction

[మార్చు]

Assumptions to formulate a theory

[మార్చు]
ఉదాహరణ: అసాధారణ సాపేక్ష సిద్ధాంతం
[మార్చు]
ఉదాహరణ: టాలెమీ
[మార్చు]

సిద్ధాంతానికీ నమూనాకూ తేడా

[మార్చు]

విశేషాలు

[మార్చు]

శాస్త్రీయ ద్రుక్పథాలకు, అశాస్త్రీయ కూతలకు చక్కటి ఉదాహరణ : "ఇది సత్యం గాదు. ఇది అసత్యమూ గాదు."

గణిత శాస్త్రం

[మార్చు]

ఇతర మైదానాలు

[మార్చు]

సిద్ధాంతాలు కేవలం ప్రకృతి సిద్ధాంతాల లోనే కాదు, ఇతర విజ్ఞాన మైదానాలైనటువంటి, విద్య, తత్వము, సంగీతము, సాహిత్యరంగాలలోనూ, 'కళల'లోనూ కానవస్తాయి.

ముఖ్యమైన సిద్ధాంతాల జాబితా

[మార్చు]

శాస్త్రీయ నియమాలు

[మార్చు]

శాస్త్రీయ నియమాలు శాస్త్రీయ సిద్ధాంతాల మాదిరిగానే ప్రకృతిని నిర్వచించే సూత్రాలను కలిగి వుంటుంది. శాస్త్రీయ నియమాలూ సిద్ధాంతాలూ రెండూ పరస్పర సహాయంతో ప్రయోగాత్మక సాక్ష్యాలు కలిగి వుంటాయి. సాధారణంగా నియమాలు, ప్రకృతిలో, ప్రత్యేక పరిస్థితులలో కలుగు పరివర్తనలను సూచిస్తాయి.[2]

నోట్స్

[మార్చు]
  1. The theory of plate tectonics is also called the theory of continental drift.
  2. See the article on Physical law, for example.

మూలాలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]