సిపాయి కూతురు
సిపాయి కూతురు కొవ్వలి లక్ష్మీనరసింహారావు వ్రాసిన అదే పేరుగల నవల ఆధారంగా నిర్మించబడిన సినిమా. 1959 సెప్టెంబర్ 11 న విడుదలైన ఈ సినిమా పి.చంగయ్య దర్శకత్వం వహించాడు. జమున, సూర్యకాంతం, గుమ్మడి, విజయలక్ష్మి ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం ఎం.సుబ్రహ్మణ్యం రాజు అందించారు .
సిపాయి కూతురు (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చెంగయ్య |
---|---|
నిర్మాణం | డి.ఎల్.నారాయణ |
సంగీతం | ఎం.సుబ్రహ్మణ్యరాజు |
నిర్మాణ సంస్థ | చందమామ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]జమున
సూర్యకాంతం
సత్యనారాయణ
విజయలక్ష్మి
గుమ్మడి వెంకటేశ్వరరావు
తిక్కవరపు రమణారెడ్డి
రాజనాల కాళేశ్వరరావు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: పి.చెంగయ్య
సంగీతం: ఎం.సుబ్రహ్మణ్యం రాజు
నిర్మాత: డి.ఎల్.నారాయణ
నిర్మాణ సంస్థ:చందమామ ఫిలింస్
సాహిత్యం:సముద్రాల జూనియర్
నేపథ్య గానం: పి.సుశీల, కె.రాణి, ఎ.పి.కోమల,మాధవపెద్ది సత్యం, ఎ.ఎం.రాజా, పిఠాపురం నాగేశ్వరరావు
విడుదల:11:09:1959.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు సంగీత దర్శకుడిగా పనిచేయగా ఎ.ఎం.రాజా,పి.సుశీల, కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, ఎ.పి.కోమల తదితరులు పాటలు పాడారు.[1]
క్ర.సం. | పాట | పాడినవారు | రచయిత |
---|---|---|---|
1 | ఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలో | కె.రాణి, పిఠాపురం |
|
2 | చింతపిక్కలాంటి | పిఠాపురం, ఎ.పి.కోమల, పి.రామారావు |
సముద్రాల జూనియర్ |
3 | చిందువేసేటి ఓ నందబాల ఆనందాల మా పాలి | పి.సుశీల | సముద్రాల జూనియర్ |
4 | ప్రభూ దయామయా ..దేవా ఆనంద రూపా | ఎ.ఎం.రాజా | |
5 | ఓ ఆనందవేళ మహానందవేళ మహారాజాధి రాజాయేనే | ||
6 | పదం పాడుతూ కదం తొక్కుతూ నిరంకుశత్వం సాగదు | ||
7 | ఓ దయమయా వేదనయేనా నీ దీవెన ఆశా వసివాడునా | ||
8 | ఓ చిలకా గూటిలోని చిలకా వేటగాడు తరుముకొచ్చేనే | మాధవపెద్దిసత్యం, కె.రాణి | సముద్రాల జూనియర్ |
9 | ఏలరా వగలిక చాలురా నిను నమ్మితిరా మనసమ్మితిరా | పులపాక సుశీల | సముద్రాల జూనియర్ |
10 | పదవే కల్యాణి పరుగున పదవే కల్యాణీ పూజలు పండెను నేడే | పి.సుశీల | |
11 | ఓ లగజిగి లంబాడి..ఆట చూడు పాట చూడు | కె.రాణి, పిఠాపురం బృందం |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "సిపాయి కూతురు - 1959". ఘంటసాల గళామృతము. Archived from the original on 27 జనవరి 2020. Retrieved 27 January 2020.