సోమసుందరపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోమసుందరపాలెం గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సోమసుందరపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ
సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ
సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వం
 - సర్పంచి మాతంగి క్రీస్తు మణెమ్మ
పిన్ కోడ్ 522213
ఎస్.టి.డి కోడ్ 08644

గ్రామములోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఈపూరు రవీంద్ర, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండరామస్వాఇవారి ఆలయం:- సోమసుందరపాలెంలో నెలకొన్న ఈ ఆలయంలో, ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2014, మే-10 శనివారం (వైశాఖ శుక్ల ఏకాదశి) నాడు, స్వామివారికి ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటుచేసారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]