స్కాట్ కుగ్గెలీజిన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | స్కాట్ క్రిస్టోఫర్ కుగ్గెలీజిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హామిల్టన్, న్యూజీలాండ్ | 1992 జనవరి 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | క్రిస్ కుగ్గెలీజ్న్ (తండ్రి) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 284) | 2023 ఫిబ్రవరి 16 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 191) | 2017 మే 14 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2017 మే 21 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 80) | 2019 జనవరి 11 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 సెప్టెంబరు 10 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2012/13 | వెల్లింగ్టన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013/14–present | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | చెన్నై సూపర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | St Lucia Zouks | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 11 March 2023 |
స్కాట్ కుగ్గెలీజిన్ (జననం 1992, జనవరి 3) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. ఉత్తర జిల్లాల తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు.[1]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2017 ఏప్రిల్ లో, 2017 ఐర్లాండ్ ట్రై-నేషన్ సిరీస్ కోసం న్యూజీలాండ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[2] 2017, మే 14న ఐర్లాండ్‌పై న్యూజీలాండ్ తరపున తన వన్డే అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌లో 11 పరుగులు చేశాడు. విలియం పోర్టర్‌ఫీల్డ్‌ను మొదటి వన్డే వికెట్‌గా అవుట్ చేశాడు.[3]
2019 జనవరిలో, శ్రీలంకతో జరిగిన వన్-ఆఫ్ టీ20 కోసం న్యూజీలాండ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[4] 2019, జనవరి 11న శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో తన టీ20 అరంగేట్రం చేసాడు.[5]
2023 ఫిబ్రవరిలో, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ కోసం న్యూజీలాండ్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[6] 2023, ఫిబ్రవరి 16న న్యూజీలాండ్ తరపున ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Scott Kuggeleijn". ESPN Cricinfo. Retrieved 30 October 2015.
- ↑ "Latham to lead NZ in Ireland, uncapped Rance in squad". ESPN Cricinfo. Retrieved 6 April 2017.
- ↑ "Ireland Tri-Nation Series, 2nd Match: Ireland v New Zealand at Dublin (Malahide), May 14, 2017". ESPN Cricinfo. Retrieved 14 May 2017.
- ↑ "Tim Southee to captain in one-off T20I, Santner returns". International Cricket Council. Retrieved 4 January 2019.
- ↑ "Only T20I (N), Sri Lanka tour of New Zealand at Auckland, Jan 11 2019". ESPN Cricinfo. Retrieved 11 January 2019.
- ↑ "Jamieson & Henry withdrawn from Test squad, Duffy & Kuggeleijn called in". New Zealand Cricket. Archived from the original on 14 ఫిబ్రవరి 2023. Retrieved 16 February 2023.
- ↑ "1st Test (D/N), Mount Maunganui, February 16 - 19, 2023, England tour of New Zealand". ESPN Cricinfo. Retrieved 16 February 2023.