హెచ్. ఎస్. ప్రణయ్
Jump to navigation
Jump to search
హెచ్. ఎస్. ప్రణయ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జన్మనామం | ప్రణయ్ హసీనా సునీల్ కుమార్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జననం | ఢిల్లీ, భారతదేశం | 1992 జూలై 17||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నివాసము | తిరువనంతపురం, కేరళ, భారతదేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.78 m | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బరువు | 73 kg | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వాటం | కుడి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పురుషుల సింగిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అత్యున్నత స్థానం | 8 (3 మే 2018[1]) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రస్తుత స్థానం | 21 (26 జూన్ 2022) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
BWF profile |
ప్రణయ్ హసీనా సునీల్ కుమార్ (జననం 17 జూలై 1992) (ఆంగ్లం: Prannoy H. S.) హైదరాబాదులోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.[2] హెచ్. ఎస్. ప్రణయ్ తిరువనంతపురంనకు చెందిన భారత షట్లర్. అతను కేంద్రీయ విద్యాలయ అక్కులంలో చదువుకున్నాడు.[3] ఆయన కెరీర్-అత్యున్నత ప్రపంచ ర్యాంకింగ్ 8ని కలిగి ఉన్నాడు.[4] అతను 2018 జూన్ లో దానిని సాధించాడు.
కెరీర్
[మార్చు]2022
ప్రతిష్ఠాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత దేశం విజేతగా నిలవడంలో హెచ్ ఎస్ ప్రణయ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే ప్రపంచ నాలుగో ర్యాంకర్ ను ఓడిస్తూ మలేసియా ఓపెన్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "BWF World Rankings: Men's Singles". Badminton World Federation. Retrieved 16 November 2017.
- ↑ Prannoy training at the Gopichand Academy
- ↑ "Manorama Sports Star 2017: Prannoy's giant-killing acts". Manorama Online. Retrieved 23 March 2019.
- ↑ Badminton India Rankings
- ↑ "క్వార్టర్స్‌లో సింధు". web.archive.org. 2022-07-01. Archived from the original on 2022-07-01. Retrieved 2022-07-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)