హైబిస్కస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మందారం
Hibiscus rosa-sinensis
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
హైబిస్కస్

Species

Over 200 species

Synonyms

Bombycidendron Zoll. & Moritzi
Bombycodendron Hassk.
Brockmania W.Fitzg.
Pariti Adans.
Wilhelminia Hochr.[1]

హైబిస్కస్ (Hibiscus; pronounced /hɨˈbɪskəs/[2] or /haɪˈbɪskəs/[3]) వృక్షశాస్త్రంలో పుష్పించే మొక్కలలోని మాల్వేసి (Malvaceae) ప్రజాతి. ఇందులో సుమారు 200 పైగా జాతుల మొక్కలు ఉన్నాయి. హైబిస్కస్ పేరు గ్రీకు భాషలో ἱβίσκος (hibískos). ఇది Pedanius Dioscorides (ca. 40-90) Althaea officinalis అనే మొక్కకి పెట్టినది.[4]

ముఖ్యమైన జాతులు

[మార్చు]

ఉష్ణ మండలంలో పెరిగే హైబిస్కస్ ఎక్కువగా అందమైన పుష్పాల కోసం పెంచుతారు. దీనికి చెందిన మందార (H. rosa-sinensis) లో చాలా రకాల సంకర జాతులు ప్రసిద్ధిచెందాయి. దీనిలో సుమారు 200-220 జాతులున్నాయి.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Hibiscus L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-10-05. Archived from the original on 2010-05-28. Retrieved 2010-02-16.
  2. Oxford English Dictionary
  3. Sunset Western Garden Book, 1995:606–607
  4. Lawton, Barbara Perry (2004). Hibiscus: Hardy and Tropical Plants for the Garden. Timber Press. p. 36. ISBN 9780881926545.

Hibiscus Plant