అంతస్తులు
వికీపీడియా నుండి
| అంతస్తులు (1965) | |
| దర్శకత్వం | వి. మధుసూదనరావు |
|---|---|
| నిర్మాణం | వి.బి.రాజేంద్ర ప్రసాద్ |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, కృష్ణకుమారి, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, జి.వరలక్ష్మి, మిక్కిలినేని, రేలంగి, రమణారెడ్డి |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నేపథ్య గానం | ఘంటసాల, భానుమతి, మాధవపెద్ది సత్యం, పి.సుశీల |
| ఛాయాగ్రహణం | సి.నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | జగపతి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
అంతస్తులు సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. ధనము, అధికారము, గల జమిందారి జీవితము గురించి ఇక్కడ చూపించారు. సహాయ సంగీత దర్శకుడు = పుహళేంది
విషయ సూచిక |
కధ [మార్చు]
పాటలు [మార్చు]
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసము | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
| నువ్వంటే నాకెందుకో ఇంత ఇదీ నువ్వన్నా నాకెందుకో అదే ఇదీ | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
| దేవీ నీ కరుణా కటాక్షమునకై (పద్యం) | ? | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
| దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడ | ? | కె.వి.మహదేవన్ | పి. భానుమతి బృందం |
| పైకంతో కొనలేనిది ఏదీ లేదు నా మైకంలో పడని | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | సుశీల, ఘంటసాల |
| వినరా విస్సన్నా నే వేదం చెపుతా వినరన్నా | ఆరుద్ర[1] | కె.వి.మహదేవన్ | భానుమతి |
మూలాలు [మార్చు]
- ↑ అంతస్తులు, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 34-35.
వనరులు [మార్చు]
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు