అకరం
వికీపీడియా నుండి
ఆకారం, నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలానికి చెందిన గ్రామము. పూర్వము ఈ గ్రామం "ఆకవరం" అని పిలవబడినది, క్రమేణ అది "ఆకారం" గా మారినది. ఈ ఊరిలో 14 వ శతాబ్దం లో నిర్మించబడిన "సూర్య దేవాలయం" వున్నది.శాంతినగర్ లొ శివాలయం ఉన్నదిఇప్పుడు అది శిధిలావస్థలో వున్నది. అన్ని వృత్తుల వారితో కలిపి 3,000 జనాభా వరకు వుంటారు. వ్యాపార, ఆరోగ్య మరియూ ఇతర అవసరాలకు ఈ వూరి ప్రజలు దగ్గరిలొని "నకిరేకల్" కు వెల్తారు.
ఊరిలో గల సౌకర్యములు [మార్చు]
Ee gramam lo andaru vidyavandule
|
|
|
|---|---|
| ఉప్పలంచ · బైరోనిబండ · తక్కెళ్ళపహడ్ · ఆకారం · వద్దిపాముల · నూలగడ్డకొత్తపల్లి · మనిమద్దె · గురిజాల · తుడిమిడి · శాలిలింగొటమ్ · శాలిగౌరారం · అడ్లూర్ · వల్లల్ · పెర్కకొందారం · ఉట్కూర్ · చిత్తలూర్ · వంగమర్తి · మదారం(కలన్) · ఇటుకులపహాడ్ |