అజిత్ కుమార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అజిత్ కుమార్
Ajith Cropped Soundarya Wedding.jpg
జన్మ నామం అజిత్ కుమార్ సుబ్రమణియం
జననం 1971
క్రియాశీలక సంవత్సరాలు 1992 - ఇప్పటి వరకు
భార్య/భర్త షాలిని
(2000 - ఇప్పటివరకు)

అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను ఆంధ్రప్రదేశ్ లోని సికింద్రబాద్ లో జన్మించాడు.తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకం తో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలిని ని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు.తెలుగు, తమిళం,కన్నడ,మళయాలం,ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.

బయటి లింకులు[మార్చు]