అనంతవరం (క్రోసూరు మండలం)
వికీపీడియా నుండి
అనంతవరం గుంటూరు జిల్లా క్రోసూరు మండలం లోని గ్రామం గుంటూరు జిల్లా లోని సంస్కృతి సంప్రదాయాలకు అనంతవరం పెట్టింది పేరు. ఈ ఊరికి సర్పంచ్ ఒక గొప్ప వ్యక్తి.అతనే కుసుమ శ్రీనివాస్ గౌడ్(ZPTC). ఇక్కడ ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లి జాతర రాష్త్ఱ వ్యాప్తంగా గణంగా జరుగుతుంది.పలు రాష్ట్రాల నుంచి కూడ ఈ జాతరను వీక్షించడానికి వస్తారు.లక్షలాది మంది భక్తులు అమ్మ వారిని దర్షించుకుంటారు.అంతేకాదు ఇక్కడ ఉన్న రామలయం పూర్వకాలంలో కట్టినది.అంతే కాదు అది మనదేషంలోని అతి పెద్ద దేవాలయాల్లో ఒకటి. అనంతవరం లో ఇప్పటి వరకు ఇద్దరకు ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది.వారు ఉసిరికాయల గొపాల్ రావు. మరియు హరినాధ్. ఈ ఊరిలోని ప్రజలు కలహాలు,మరభేధాలు మరచి ఎంతో సంతోషంతో జీవితాన్ని గడిపేవారు.
.
|
|
|
|---|---|
| దొడ్లేరు · అనంతవరం (క్రోసూరు మండలం) · ఉయ్యందన · హసన్బాద · గరికపాడు (క్రోసూరు మండలం) · గుడిపాడు (క్రోసూరు మండలం) · 88 తాళ్ళూరు · క్రోసూరు · విప్పర్ల (క్రోసూరు) · ఊటుకూరు (క్రోసూరు మండలం) · బయ్యవరం (క్రోసూరు మండలం) · బాలెమర్రు · అందుకూరు · పారుపల్లి (క్రోసూరు మండలం) · పీసపాడు |