అరత్ని

వికీపీడియా నుండి

Bone: అరత్ని (Ulna)
Illu upper extremity.jpg
Upper extremity
Carpus.png
Ulna is #2
Gray's subject #52 214
MeSH Ulna

అరత్ని (Ulna) సకశేరుకాల ముంజేయిలోని రెండు ఎముకలలో ఒకటి. రెండవది రత్ని. దీనికి పైభాగంలో భుజాస్థితోను, దిగువ భాగంలో మణిబంధాస్థులతోను సంబంధం ఉంటుంది.

[మార్చు] మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు