రత్ని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Bone: రత్ని Radius (joint)
Illu upper extremity.jpg
Upper extremity
Carpus.png
Radius is #1
Gray's subject #52 219
MeSH Radius

రత్ని (Radius) సకశేరుకాల ముంజేయిలో ఉండే రెండు ఎముకలలో ఒకటి. రెండవది అరత్ని. ఇది పైభాగంలో భుజాస్థితోను, క్రింది భాగంలొ మణి బంధాస్థులతోను సంబంధం కలిగి ఉంటుంది.

మూలాలు[మార్చు]

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"http://te.wikipedia.org/w/index.php?title=రత్ని&oldid=810975" నుండి వెలికితీశారు