అలెగ్జాండర్ పుష్కిన్

వికీపీడియా నుండి
అలెగ్జాండర్ సెర్గెయెవిచ్ పుష్కిన్
AleksandrPushkin.jpg
వాసిలీ ట్రోపినిన్ చిత్రించిన అలెగ్జాండర్ పుష్కిన్
జననం: (జూన్ 6, 1799
మాస్కో, రష్యా
మరణం: ఫిబ్రవరి 10, 1837)
సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా
వృత్తి: కవి, నవలాకారుడు, నాటకకర్త
ప్రభావాలు: నికొలాయి కరంజిన్
ప్రభావితులు: ఫ్యోదోర్ దోస్తోవ్‌స్కీ, హెన్రీ జేమ్స్

అలెగ్జాండర్ సెర్గెయెవిచ్ పుష్కిన్ (రష్యన్: Алекса́ндр Серге́евич Пу́шкин) (జూన్ 6 1799ఫిబ్రవరి 10 1837) పేరొందిన రష్యా మహా కవులలో ఒకరు, ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు. తన కవిత్వం, నాటకాల్లో మొట్టమొదటి సారిగా వచనాన్ని ప్రవేశపెట్టి, తనదైన ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఆ తరువాతి రష్యా రచయితలకు స్పూర్తి దాతగా నిలిచాడు. మాస్కో నగరంలో జన్మించిన పుష్కిన్ తన 14వ ఏట మొట్టమొదటి కవితను వ్రాసాడు.


ఆంగ్ల మూలం

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు