అల్-బఖరా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ఖురాన్ యొక్క 2వ సూరా   
البقرة
అల్-బఖరా
గోవు

అరబిక్ వచనం · ఆంగ్ల అనువాదం


వర్గీకరణ మదని
స్థానం జుజ్ 1–3
నిర్మాణం 40 రుకూలు,286 ఆయత్ లు
ప్రారంభ ముఖత్తాత్ అలీఫ్ లామ్ మీమ్

అల్-బఖరా (Arabic: سورة البقرة‎, సురాతు-ల్-బఖరాహ్, "గోవు") ఖురాన్ లోని రెండవ మరియు అతిపెద్ద సూరా. ఈ సూరా (ఆయతు 281 తప్ప) ప్రవక్త చివరి హజ్ యాత్ర సమయంలో మదీనాలో వెలువరించ బడినది[1]. ఈ సూరాలో 286 ఆయత్ లు కలవు. ఖురాన్ లోని అతిపెద్ద ఆయత్ ఈ సూరాలో కలదు(సూరా సం. 2.282)[2]. ఈ సూరా పేరును 66-72 ఆయత్ లలో గల ఇస్రాయిలీలు ఆవు దూడను బలి చేసే ఉపోద్ఘాతం నుంచి తీసుకోనబడినది[1].

రంజాన్ మాసమునందు ఉపవాసం ఈ సూరాలోనే పేర్కొనబడినది[3].

ఖురాన్ భామృతం లో సూరా అల్-బఖరా[మార్చు]


మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Mahmoud Ayoub, The Qurʾan and its interpreters, pg. 55. Albany: State University of New York Press, 1984. ISBN 9780791495469
  2. "Physical Aspects of the Noble Qur'an". www.al-islam.org. సంగ్రహించిన తేదీ 2008-05-10. 
  3. Michael Binyon, Fighting is 'allowed' during the holy month of fasting The Times, 18 December 1998
"http://te.wikipedia.org/w/index.php?title=అల్-బఖరా&oldid=1264459" నుండి వెలికితీశారు