ఆయత్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ముస్‌హఫ్ | |
|
సూరా · ఆయత్ |
|
| ఖురాను పఠనం | |
|
తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్‌బ్ · తర్‌తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు · |
|
| భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు | |
| ఖురాన్ పుట్టుక మరియు పరిణామం | |
| తఫ్సీర్ | |
|
ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్‌ఖ్ · బైబిలు కథనాలు · తహ్‌రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation |
|
| ఖురాన్ మరియు సున్నహ్ | |
|
Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ |
|
| ఖురాన్ గురించి అభిప్రాయాలు | |
|
షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్‌జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్ |
|
ఆయత్ (అరబ్బీ :آية) ఏకవచనం, బహువచనం ఆయాత్, ( آيات ), ఉర్దూలో ఏకవచనం ఆయత్, బహువచనం ఆయాత్ అని పలుకు తారు. దీనర్థం 'సైగ', అల్లాహ్ తన ఆదేశాలను వాక్కులను సైగలతో ఖురాన్ లో మొత్తం చెప్పేశాడు. ఇదోపెద్ద విశేషం. ఖురాన్ లో 6236 ఆయత్ లు వున్నాయి. ఈ ఆయత్ లన్నీ 114 సూరాలలో నూ 30 పారాలలో నూ కలవు. ప్రతి ఆయత్ తరువాత దాని సంఖ్యను ఓ చిన్న సున్న మధ్యలో పెడతారు. దీనివల్ల చదవడం సులభతరమౌతుంది. ప్రతి సూరా ఆయత్ సంఖ్య 1 తో ప్రారంభమవుతుంది.
బయటి లింకులు [మార్చు]
|
|||||||