అల్ అక్సా మస్జిద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Al-Aqsa Mosque
Masjid al-Aqsa
[[file:మూస:Location map Old Jerusalem|250px|Al-Aqsa Mosque is located in మూస:Location map Old Jerusalem]]<div style="position: absolute; top: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;">
[[File:మూస:Location map Old Jerusalem|6x6px|Al-Aqsa Mosque|link=|alt=]]
<div style="font-size: 90%; line-height: 110%; position: relative; top: -1.5em; width: 6em; సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను">Al-Aqsa Mosque
Location within the Old City of Jerusalem
Coordinates: 31°46′34″N 35°14′09″E / 31.77617°N 35.23583°E / 31.77617; 35.23583Coordinates: 31°46′34″N 35°14′09″E / 31.77617°N 35.23583°E / 31.77617; 35.23583
Location Old City of Jerusalem
Established 705 CE
Branch/tradition Islam
Administration Waqf
Leadership Imam(s):
Muhammad Ahmad Hussein
Architectural information
Style Early Islamic, Mamluk
Capacity 5,000+
Dome(s) 2 large + tens of smaller ones
Minaret(s) 4
Minaret height 37 meters (121 ft) (tallest)
Materials Limestone (external walls, minaret, facade) stalactite (minaret), Gold, lead and stone (domes), white marble (interior columns) and mosaic[1]


అల్ అఖ్సా మస్జిద్ లేదా మస్జిద్ ఎ అఖ్సా (ఆంగ్లం : Al-Aqsa Mosque) (అరబ్బీ :المسجد الاقصى, సాహిత్యపరంగా అర్థం "సుదూరపు మస్జిద్". ఈ మస్జిద్ జెరూసలేం నగరంలోని ఆలయాల సమూహంలో గలదు. ఈ ఆలయాల సమూహం యూదులకు పరమ పవిత్రంగా భావిస్తారు.[2][3] సార్వజనీయంగాను మరీ ముఖ్యంగా సున్నీ ముస్లింల విశ్వాసాల ప్రకారం, ఇస్లాంమతములో మూడవ పవిత్రక్షేత్రం. ఇస్రా మరియు మేరాజ్ కొరకు ముహమ్మద్ ప్రవక్త బయలు దేరినది ఈ మస్జిద్ నుండేనని ముస్లింల విశ్వాసం.[4] ముహమ్మద్ ప్రవక్త మదీనాకు హిజ్రత్ చేసిన 17 నెలలవరకూ ఈ అఖ్సా మస్జిద్ ఖిబ్లాగా వ్యవహరింపబడినది. ఆ తరువాత మక్కాలోని కాబా గృహం ఖిబ్లాగా ప్రకటింపబడి స్థిరపడింది.[5]

ఈ అఖ్సా మసీదు, ఒక చిన్న ప్రార్థనాలయంగా, రాషిదూన్ ఖలీఫా అయిన ఉమర్ చే నిర్మింపబడింది. ఉమయ్యద్ ఖలీఫా అయిన అబ్దుల్ మాలిక్ దీనిని విస్తరించాడు. ఇతడి అల్లుడైన అల్-వలీద్ క్రీ.శ. 705 లో పూర్తిగావించాడు.[6]

ప్రాముఖ్యత[మార్చు]

ఇస్లాంలో మస్జిద్ ఎ అఖ్సా, ఒక ప్రాముఖ్యతగల మస్జిద్. [7]

మొదటి ఖిబ్లా[మార్చు]

మక్కా నగరంలోని కాబా గృహం ఖిబ్లా గా ప్రకటింపబడక ముందు, ఈ మస్జిద్ ఎ అఖ్సా మొదటి ఖిబ్లాగా వ్యవహరింపబడేది.[8]

మూడవ పవిత్ర స్థలం[మార్చు]

మక్కా మరియు మదీనా ల తరువాత ముస్లింలకు మూడవ పవిత్ర క్షేత్రం. సున్నీ ముస్లింలు పవిత్రంగా భావించే విశ్వాసానికి మూలాలు ఖురాన్ మరియు హదీసులు.[9]

ప్రస్తుత స్థితి[మార్చు]

నిర్వహణ[మార్చు]

జోర్డాన్ కు చెందిన వక్ఫ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దీని నిర్వహణా కార్యక్రమాలు సాగుతాయి.[10]

ముహమ్మద్ అహ్మద్ హుసేన్ ఈ మస్జిద్ కు ప్రధాన ఇమామ్. ఇతడు గ్రాండ్ ముఫ్తీ కూడా.[11]

మస్జిదె అక్సా బయట ఒక ఫలక. ఇందుపై, హిబ్రూ మరియు ఆంగ్లంలో సూచన, ఇందులో ఎవరికీ ప్రవేశం లేదని సూచించే ప్రకటన.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Al-Ratrout, H. A., The Architectural Development of Al-Aqsa Mosque in the Early Islamic Period, ALMI Press, London, 2004.
  2. Barton, George (1901-1906). "Temple of Solomon". Jewish Encyclopedia. Retrieved 2008-06-29. 
  3. Milstein, Mati (2007-10-23). "Solomon's Temple Artifacts Found by Muslim Workers". National Geographic. Retrieved 2008-06-29. 
  4. Merriam-Webster's Encyclopedia of World Religions. Merriam-Webster. p. 70. 
  5. Tabatabae, Sayyid Mohammad Hosayn. [[Tafsir al-Mizan|AL-MIZAN:AN EXEGESIS OF THE QUR'AN]], translation by S. Saeed Rizvi. WOFIS. ISBN 9646521142.  Wikilink embedded in URL title (help)
  6. Al-Aqsa Mosque, Noble Sanctuary Online Guide., retrieved 2008-09-07 
  7. Saed, Muhammad (2003). Islam: Questions and Answers - Islamic History and Biography. MSA Publication Limited. p. 12. ISBN 1861793235. 
  8. Allen, Edgar (2004), States, Nations, and Borders: The Ethics of Making Boundaries, Cambridge University Press, ISBN 0521525756, retrieved 2008-06-09 
  9. el-Khatib, Abdallah (2001-05-01). "Jerusalem in the Qur'ān" (Abstract). British Journal of Middle Eastern Studies 28 (1): 25–53. doi:10.1080/13530190120034549. Retrieved 2006-11-17. 
  10. Social Structure and Geography Palestinian Academic Society for the Study of International Affairs.
  11. Yaniv Berman, "Top Palestinian Muslim Cleric Okays Suicide Bombings", Media Line, 2006-10-23.

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.