ఆడజన్మ (1970 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇదే పేరుతో 1951లో వచ్చిన మరొక సినిమా ఆడ జన్మ

ఆడజన్మ,28 ఆగస్టు 1970 విడుదల. విజయలక్ష్మీ మూవీస్ పతాకంపై నిర్మాత జి వి ఎస్.రాజు నిర్మించిన ఈ చిత్రానికి , దర్శకత్వం ఐ.ఎన్ . మూర్తి . ఈ చిత్రంలో జమున , హరనాథ్ ,నాగభూషణం ,చంద్రమోహన్ ,నటించగా, సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు .

ఆడజన్మ (1970 సినిమా)
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఐ.యన్. మూర్తి
తారాగణం జమున,
హరనాధ్,
నాగభూషణం,
చంద్రమోహన్,
గీతాంజలి,
కె.మాలతి,
విజయశ్రీ,
రాజబాబు,
అల్లు రామలింగయ్య,
కాంచన జూనియర్
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఎల్.ఆర్. ఈశ్వరి (?),
బి. వసంత,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ మూవీస్
భాష తెలుగు

తారాగణం[మార్చు]

హరనాథ్

జమున

నాగభూషణం

చంద్రమోహన్

గీతాంజలి

మాలతి

విజయశ్రీ

రాజబాబు

అల్లు రామలింగయ్య

కాంచన జూనియర్.

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఎవరొచ్చారమ్మా ఎవరొచ్చారే ఈ బొమ్మల కొలువులో - సుశీల, బి.వసంత బృందం, రచన: దేవులపల్లి
  2. తనకోసమని తన హాయీకని నా భాధను నేనే దాచుకొని ఎన్నాళ్ళు - సుశీల , రచన: దేవులపల్లి
  3. నీ కథ ఇంతేనమ్మా దీనికి అంతే లేదమ్మా కాలం మార్చని కన్నీటి గాధమ్మ - ఘంటసాల .రచన; ఆత్రేయ.
  4. ప్రేమించానే నిన్ను ప్రేమించానే ప్రేమలోని - ఎల్. ఆర్. ఈశ్వరి , రచన: కొసరాజు
  5. 5.నీమీద కన్నువేసి నిలిచితీనోయీ , ఎల్ ఆర్ ఈశ్వరి ,రచన: ఆరుద్ర
  6. బి ఎ చదువులు చదివిన నేమి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: కొసరాజు
  7. శ్రీవేంకటేశ దయతే తవ సుప్రభాతమ్ , పి సుశీల, రచన: సముద్రాల జూనియర్
  8. శ్రీశైల శిఖరం ద్రుత్వా (శ్లోకం)

వనరులు[మార్చు]