ఆన్ లైన్ పౌర సేవలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Searching for dog training online.jpg
అంతర్జాలం సహాయంతో మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ పౌర సేవలు

ఆన్ లైన్ రవాణా సేవలు[మార్చు]

మీ రైలు టికెట్ ఆన్ లైన్ లో బుక్ చెయ్యడం, నడుస్తున్న రైళ్లు ఆన్ లైన్ స్థితి పరిశీలన, నేషనల్ మ్యూజియం పర్యటన, మీ ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చెయ్యడం ఈ విబాగంలో తెలుసుకోవచ్చు.[1]

భారతీయ రైల్ ఆన్ లైన్ సేవలు[మార్చు]

https://web.archive.org/web/20070303131207/http://www.irctc.co.in/ http://www.erail.in/

లభిస్తున్న సేవలు :[మార్చు]

  • ప్రయాణీకుల / పిఎన్ఆర్ స్థితి
  • రెండు ముఖ్య ప్రదేశాల మధ్య నడిచే రైళ్ల వివరాలు
  • టికెట్ ధర, విడిది సౌకర్యాలు
  • భారతీయ రైల్వే మ్యాప్
  • ఇంటర్నెట్ రిజర్వేషన్
  • ప్రయాణీకుల పథకాలను చార్టులను అప్ గ్రేడ్ చేయడం
  • రైల్ ఎస్ఎంఎస్ సేవలు

రైల్వే సంబంధిత ఆన్‌లైన్‌ సమాచారం[మార్చు]

http://www.trainenquiry.com/ Archived 2013-12-03 at the Wayback Machine

లభిస్తున్న సేవలు :[మార్చు]

  • రైళ్ల తాజా స్థితి
  • రద్దయిన/ దారి మళ్లించిన రైళ్ల స్థితి
  • రైళ్ల రాకపోకలు
  • రైళ్ల టైమ్‌టేబిలు
  • పిఎన్‌ఆర్‌ స్థితి

జాతీయ మ్యూజియంల సందర్శనకు ‌ బుకింగ్‌[మార్చు]

http://www.nmnh.nic.in/ Archived 2014-05-17 at the Wayback Machine

లభిస్తున్న సేవలు :[మార్చు]

  • మ్యూజియంల సేకరణ సంబంధిత సమాచారం
  • ప్రదర్శనా స్థలాలు

ఏర్‌ ఇండియా సంబంధిత సమాచారం[మార్చు]

http://www.airindia.com/

లభిస్తున్న సేవలు[మార్చు]

  • రాకపోకలు
  • ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌
  • విమానాల రాకపోకలు
  • ఛార్జీలు, పిఎన్‌ఆర్‌ స్థితి

ఆన్ లైన్ మార్కెట్ సమాచారం[మార్చు]

నిత్యావసర వ్యవసాయ ఉత్పత్తుల రేటు, ఆన్‌లైన్‌గా టోకుధరల సూచి, మీ ఉత్పత్తులను ఆన్ లైన్ అమ్మండి (రూరల్ బజార్) సంబంధించిన సమాచారం ఈ విభాగంలో పొందవచ్చు.

నిత్యావసర వ్యవసాయ ఉత్పత్తుల రేటు[మార్చు]

వ్యవసాయ ఉత్పత్తుల రోజూ వారి మార్కెట్ ధరలు (ఆహార ధాన్యాలు, పళ్ళు, కూరగాయలు) ఈ సమాచారం హిందీ, తెలుగు, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, తమిళ, అస్సామీ, కన్నడ, ఒరియా, మలయాళం భాషలలో లభ్యమౌతుంది.

ఆన్‌లైన్‌గా టోకుధరల సూచి[మార్చు]

http://www.eaindustry.nic.in/

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • మాస, సంవత్సర వారీ వివిధ సరకుల టోకు ధరల సూచి
  • సమాచారం 1994 నుంచీ లభిస్తున్నది

మీ ఉత్పత్తులను ఆన్ లైన్ అమ్మండి(రూరల్ బజార్)[మార్చు]

https://web.archive.org/web/20140707174542/http://ruralbazar.nic.in/RuralBazar.htm

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • ఉత్పత్తుల డెమొ
  • ఉత్పత్తులను అమ్మడం
  • సహియొగదారులకు శిక్షణా సేవలు

ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు[మార్చు]

పాస్ పోర్ట్, వీసా సేవలు, పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడం, ఆన్ లైన్ లో ఆదాయపుపన్ను ఫైల్ చేయడం, ఆన్‌లైన్‌‌ ప్రజోపయోగ దరఖాస్తులు, వోటర్ల జాబితాలో మీ పేరు వెదకటం, పాన్ ధరఖాస్తు సమర్పించే కేంద్రం, పాన్ దరఖాస్తు స్థితి గతులు, ఆన్ లైన్ లో పాన్ కార్డు సమాచారం గురించి ఈ విభాగంలో తెలుసుకోవచ్చు.

పాస్ పోర్ట్, వీసా సేవలు[మార్చు]

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • పాస్ పోర్ట్, వీసాలగురించిన సమగ్ర సమాచారం కోసం ఈ పోర్టల్ని చూడొచ్చు.
  • దరఖాస్తు ఫారాలు, దాన్ని నింపే విధం, ఫీజు వివరాలు, ఎలా, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్నవాటికి వివరాలు
  • తత్కాల్ పథకం, అఫిడవిట్లు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
  • వీటి గురించిన సమాచారం ఈ వెబ్సైట్ లో లభ్యమౌతుంది.

పాన్ కార్డ్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం[మార్చు]

ఇండియాలో ఆదాయపన్ను చెల్లింపుకు, డిమ్యాట్ అకౌంట్ నిర్వహణకు పాన్ కార్డ్ తప్పనిసరి. ఈ వెబ్సైట్ లో

  • పాన్ కార్డ్ కు సంబంధించిన వివరాలు లభ్యమౌతాయి
  • పాన్ / టాన్ కార్డ్ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ - రిటర్నుల రిజిస్ట్రేషన్ స్థితి తెలుసుకోవడం
  • పాన్ కు సంబంధించిన ఫిర్యాదులు చేయడం,
  • పాన్ డేటాలో మార్పు, చేర్పులు (ఎన్ఎస్డిఎల్ ద్వారా) చేసుకోవడం కూడా సాధ్యమౌతుంది

https://web.archive.org/web/20161120005229/http://www.tnebonlinepayment.net.in/tneb-online-payment/

ఆన్ లైన్ లో ఆదాయపుపన్ను ఫైల్ చేయడం[మార్చు]

ఇందులో కింది అంశాలపై ఆన్లైన్ సమాచారం లభిస్తుంది :

  • ఆదాయపుపన్ను పోర్టల్లో పేరు నమోదు చేసుకోవడం
  • నమోదు ప్రక్రియను పూర్తిగా తెలుసుకోవడం
  • ఫారం 2 ఎఫ (F) ను డౌన్ లోడ్ చేసి, నింపడం, ఇ-రిటర్న్ లను అప్ లోడ్ చేయడం
  • ఎక్స్ఎంఎల్ ఇ-రిటర్న్ ఫైల్ ను తయారు చేయడం, రసీదును ముద్రించుకోవడం వగైరా

https://web.archive.org/web/20160614152113/http://7thpaycommission.co.in/

ఆన్‌లైన్‌‌ ప్రజోపయోగ దరఖాస్తులు[మార్చు]

లభిస్తున్న సేవలు[మార్చు]

  • రాష్ట్రాలవారీ, విభాగాల వారీగా ప్రజోపయోగ ద్విభాషా దరఖాస్తులు
  • ముద్రణకు వీలుగా దరఖాస్తులు

వోటర్ల జాబితా లో మీ పేరు వెదకటం[మార్చు]

లభిస్తున్న సేవలు[మార్చు]

  • వోటర్ల జాబితాలో ఆన్ లైన్ గా పేరు వెదికే సౌకర్యం
  • వోటర్ల జాబితాలో మీ పేరు చేర్చటానికి దరఖాస్తు ఫారం
  • ఎన్నికల ఫలితాలు మెదలైనవి.

పాన్ దరఖాస్తు సమర్పించే కేంద్రం[మార్చు]

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • నగరాల, రాష్ట్రాల వారిగా పాన్ దరఖాస్తు సమర్పించే కేంద్రాలను వెదికే ఆన్ లైన్ సేవ.

పాన్ దరఖాస్తు స్థితి గతులు[మార్చు]

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • ఎకనాలెడ్జమెంట్ నంబరు, పేరు, పుట్టిన తేది వ్రాసి పాన్ కార్డు దరఖాస్తు స్థితి గతులు మీరు సరిగా ఉన్నదా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చును.

ఆన్ లైన్ లో పాన్ కార్డు సమాచారం[మార్చు]

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • మీ పాన్ కార్డును గురించిన పూర్తి సమాచారం మీరు పొందవచ్చు. ఉదాహరణకు దానిపై ముద్రించిన మీ పేరు పుట్టిన తేది మొదలైన సమాచారం.

గ్రామీణ అభివృద్ధి[మార్చు]

ఈ విభాగం ఉపయోగకరమైన ప్రభుత్వ పథకాలు, నైపుణ్యం అభివృద్ధి కోర్సు, జిల్లా ఆరోగ్య సౌకర్యం సంబంధిత సమాచారం, మీ పంచాయితీ మొదలైనవాటిని వివరిస్తుంది.

మీ గ్రామంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ (రోడ్డు) యోజన స్థితి గతులు[మార్చు]

http://www.omms.nic.in/

లభిస్తున్న సేవలు :[మార్చు]

  • రాష్ట్ర/ జిల్లావారి ప్రధాన మంత్రి గ్రామ సడక్ (రోడ్డు) యోజన స్థితి గతులు
  • దీనికి సంబంధించిన పధకాలు, ప్రణాళికలు, సూచనలు సమాచారం

మీ గ్రామ పంచాయతీ వివరాలు తెలుసుకోండి[మార్చు]

https://web.archive.org/web/20131217045626/http://offerings.nic.in/directory/PDFace.asp

లభిస్తున్న సేవలు[మార్చు]

  • రాష్ట్ర వారీ జిల్లా, మండల, గ్రామ పంచాయతీల జాబితా
  • పంచాయతీల గురించిన అన్ని వివరములు (ఉ: చిరునామా, టెలిఫోన్ నం., మె.) గల సూచిక, నివేదికలు, డౌన్లోడ్ చేసుకోగల సౌకర్యం
  • రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, పంచాయతీల వారీ జనాభా లెక్కలు వాటి విద్య, ఆరోగ్య, బ్యాంకు, టెలిఫోన్ మొదలైన సౌకర్యాల గూర్చిన సమాచారం

కేవిఐసి కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి[మార్చు]

http://www.kvic.org.in/

లభిస్తున్న సేవలు[మార్చు]

  • కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి
  • రాష్ట్ర / జిల్లావారి శిక్షణాలయాల ఎంపిక సదుపాయం

పధకాల గురించి తెలుసుకోండి[మార్చు]

https://web.archive.org/web/20140728035908/http://india.gov.in/my-government/schemes

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల, విభాగాల పథకాలు
  • కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల,
  • విభాగాల పథకాలు

జిల్లాలవారీ ఆరోగ్య సౌకర్యాల సమాచారం[మార్చు]

http://www.jsk.gov.in/distpop.asp Archived 2014-01-07 at the Wayback Machine

లభిస్తున్న సేవలు[మార్చు]

  • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ మ్యాపు, దూరం, ర్యాంకుల ఆధారిత ఆరోగ్య సౌకర్యాల సమాచారం

వర్షపునీటి కాలిక్యులేటర్[మార్చు]

https://web.archive.org/web/20140625175248/http://indiawater.gov.in/imisreports/nrdwpmain.aspx

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • నీటి సంరక్షణ ఖర్చులను ఆన్ లైన్ లో లెక్కలు కట్టటం
  • విడి యింటికి, ఫ్లాటుకు, కార్యాలయ సముదాయానికి, సముదాయానికి విడివిడిగా లెక్కలు కట్టాలి

గ్రామీణ నివాసాల వివరాలు[మార్చు]

https://web.archive.org/web/20140625175248/http://indiawater.gov.in/imisreports/nrdwpmain.aspx

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • ప్రతి భారతీయ గ్రామం యొక్క నివాసాల డేటా

కాయర్ (కొబ్బరి పీచు) ఎంటర్ పృనర్ ( కొత్తగా వ్యాపారం మొదలు పెట్ట దలచిన వ్యక్తి) నమోదు[మార్చు]

https://web.archive.org/web/20140813005450/http://www.coirboard.gov.in/index.html

లభ్య మయ్యే సేవ:[మార్చు]

  • కొబ్బరి పీచుతో చేసే వివిధ వస్తువులతో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టదలచిన వ్యక్తికి శిక్షణ, ఆర్థిక సహాయం కొరకు ధరఖాస్తు చేసుకునే ఆన్ లైన్ సౌకర్యం.

తపాలా సేవలు[మార్చు]

ఈ విభాగం వివిధ తపాలా విభాగపు సేవలు, ఇ-మొబైల్ స్థితి, పిన్ కోడ్ సంబంధిత సమాచారం స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ లింకులను వివరిస్తుంది.

ఇ-పోస్ట్ సేవ[మార్చు]

http://www.indiapost.nic.in/ Archived 2014-07-05 at the Wayback Machine

లభిస్తున్న సేవలు :[మార్చు]

  • ఇ - పోస్ట్ అనేది దేశంలోని 1,56,000 పోస్టాఫీసుల ద్వారా ప్రజలు తాము స్కాన్ చేసిన బొమ్మలను ఇ మెయిల్ ద్వారా పంపుకోవచ్చు, అందుకోవచ్చు
  • జవాబును అదే రోజున అందచేయడం
  • ఇది ఇంటర్నెట్, ఇమెయిల్ లేని ప్రజలకెంతో ఉపయుక్తం
  • దీని ద్వారా ప్రజా సమాచార వ్యవస్థలో డిజిటల్ డివైడ్ని తగ్గించవచ్చనేది ముఖ్యోద్దేశం.

తక్షణ మనీయార్డర్ సేవ[మార్చు]

http://www.indiapost.nic.in/ Archived 2014-07-05 at the Wayback Machine

లభిస్తున్న సేవలు[మార్చు]

  • ఇండియా పోస్ట్ అందిస్తున్న ఇన్స్టెంట్ మనీ ఆర్డర్ (ఐఎంఓ) సేవ
  • ఆన్లైన్ గా ప్రజలు డబ్బును నమ్మకంగా, వేగంగా, ఎక్కడనుంచి ఎక్కడికైనా బదిలీ చేసేందుకు తోడ్పడ్తుం

ఆన్‌లైన్‌గా తపాలా ఛార్జీలను లెక్కగట్టడం[మార్చు]

http://www.indiapost.nic.in/ Archived 2014-07-05 at the Wayback Machine

లభిస్తున్న సేవలు[మార్చు]

  • ఆన్‌లైన్‌గా దేశీయ, విదేశీ సేవలకు తపాలా ఛార్జీలను లెక్కగట్టడం
  • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ పిన్‌కోడ్‌ వెదకటం
  • జిల్లాలవారీ పోస్టాఫీసుల జాబితా
  • జాతీయ పిన్‌కోడ్‌ మ్యాప్‌

ఆన్‌లైన్‌గా ఐఎస్‌డీ కోడ్స్‌ వెదకటం[మార్చు]

https://web.archive.org/web/20120511105531/http://www.bsnl.co.in/isdsearch.php

లభిస్తున్న సేవలు[మార్చు]

  • దేశాలవారీ ఐఎస్‌డీ కోడ్స్‌ వెదకటం
  • దేశాలవారీ ఐఎస్‌డీ కోడ్స్‌ జాబితా

ఆన్‌లైన్‌గా ఎస్టీడీ కోడ్స్‌ వెదకటం[మార్చు]

http://www.indiapost.nic.in/ Archived 2014-07-05 at the Wayback Machine

లభిస్తున్న సేవలు[మార్చు]

  • నగరాలవారీ ఎస్టీడీ కోడ్‌ వెదకటం
  • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ ఎస్టీడీ కోడ్‌ వెదకటం

ఆన్ లైన్ గా పిన్ కోడ్ వెదకటం[మార్చు]

http://www.indiapost.nic.in/ Archived 2014-07-05 at the Wayback Machine

లభిస్తున్న సేవలు :[మార్చు]

  • రాష్ట్ర, జిల్లా, నగర వారీ పిన్ కోడ్ ను వెదకడం
  • పొస్ట్ ఆఫీస్ ను పిన్ కోడ్ ద్వారా వెదకడం

ఆన్ లైను ఈ.ఎమ్.ఒ స్థితి గతులను (స్టేటస్) తెలుసుకోవడం[మార్చు]

లభ్య మయ్యే సేవ:[మార్చు]

  • ఆన్ లైనులో మీ మని ఆర్డరు స్థితి గతులను తెలుసుకోవచ్చు.

మీ నగర ఎస్.టి.డి కోడ్ కోసం వెదకండి[మార్చు]

https://web.archive.org/web/20091130201826/http://www.bsnl.co.in/stdsearch.php

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • ఆన్ లైనులో మీ నగర ఎస్ టి డి (STD) కోడ్ ని వెదకండి.

ఆన్ లైన్ టెలిఫోన్ డైరక్టరీ[మార్చు]

https://web.archive.org/web/20120507081207/http://bsnl.in/onlinedirectory.htm

లభ్య మయ్యే సేవ:[మార్చు]

  • రాష్ట్ర /నగరాల వారీగా ఏ వ్యక్తి టెలిఫోన్ నెంబరునైనా వెదకండి.

ఆన్ లైన్ విద్యా సేవలు[మార్చు]

ముఖ్యమైన విద్యా మెటీరియల్, పుస్తకాలు, పరీక్ష ఫలితాలు తెలుసుకోవడం, ఉన్నత విద్య, భారతదేశం యొక్క విద్యా సంస్థలు, వచ్చి ఇక్కడ సందర్శించు కొరకు, విద్యార్థి రుణాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

NCERT బుక్స్ ను డౌన్ లోడ్ చేసుకోండి[మార్చు]

https://web.archive.org/web/20070623140748/http://www.ncert.nic.in/textbooks/testing/Index.htm

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • 1 నుండి 12వ తరగతి పిల్లల పాఠ్య పుస్తకాలు
  • ఈ పాఠ్య పుస్తకాలు చదవడానికి, ముద్రించడానికి/ ప్రింటింగ్ కు వీలుగా ఉంటాయు
  • ఈ పుస్తకాలు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో ఉంటాయి

పరీక్షా ఫలితాల ముఖద్వారం[మార్చు]

http://www.results.nic.in/ Archived 2014-08-27 at the Wayback Machine https://web.archive.org/web/20160423072258/http://iresultsnic.in/

లభిస్తున్న సేవలు :[మార్చు]

  • వివిధ విద్య, ప్రవేశ, ఉద్యోగ పరీక్షా ఫలితాలను తెలుసుకోవడానికి ఇది ఏకైక పోర్టల్ గా ఇది రూపొందింది.
  • దీనిలో ప్రకటించే అనేక ఫలితాలలో సిబిఎస్ సి, రాష్ట్ర విద్యాబోర్డ్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర వృత్తి విద్యా సంస్థలు (ఇంజనీరింగ్, వైద్య, ఎంబిఏ, సిఏ వగైరా) సంబంధిత ఫలితాలను చూడొచ్చు.
  • 10వ, 11వ తరగతుల, అన్ని పోటీ పరీక్షల ఫలితాలు (అంటే ఇంజనీరింగ్, మెడికల, ఎం.బి.ఏ, సి. ఏ మెదలైనవి)

ఆన్‌లైన్‌గా ఉద్యోగ వార్తలు[మార్చు]

http://india.gov.in/

లభిస్తున్న సేవలు :[మార్చు]

యుపిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి, భారతీయ సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పిఎస్‌యూ, ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజిలు ప్రకటించే తాజా ఖాళీలు ఆన్‌లైన్‌ దరాఖాస్తుకై రాష్ట్ర ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజిల జాబితా డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌కు లింక్‌

ప్రభుత్వ పథకాలు[మార్చు]

http://mhrd.gov.in/

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • ఉపకార వేతనాల గురించి సమాచారం (మెరిట్‌, కేటగిరీ వారీ)
  • వివిధ విద్యా కార్యక్రమాల గురించిన సమాచారం

http://www.nios.ac.in/

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • రాష్ట్రాలవారీ వివిధ స్టడీ సెంటర్ల జాబితా

ఆన్‌లైన్‌గా ఫాంట్స్‌ డౌన్‌లోడ్‌[మార్చు]

https://web.archive.org/web/20101204183128/http://ildc.in/

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • ఉచిత ఫాంట్‌ డౌన్‌లోడింగ్‌ - హిందీ, తెలుగు, తమిళం, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, కన్నడ (కేవలం రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా)
  • భారతీయ ఓఓ, బ్రౌజర్‌, ఇమెయిల్‌ సేవల ఉచిత డౌన్‌లోడింగ్‌

భారత విద్యాసంస్థ[మార్చు]

http://india.gov.in/

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • విశ్వవిద్యాలయాలు /డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రత్యేకసంస్థ, శిక్షణాసంస్థ, రాష్ట్ర విద్యాసంస్థల జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • వైజ్ఞానిక సంస్థల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉన్నత విద్య కోసం విద్యార్థి ఋణాలు[మార్చు]

http://mhrd.gov.in/

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మోడల్ విద్యార్థి ఋణ పథకాలు
  • వివిధ బ్యాంకుల విద్యా ఋణ పథకాలు

ఇండియన్ ఫాంట్లు డౌన్ లోడ్[మార్చు]

https://web.archive.org/web/20101204183128/http://ildc.in/

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • ఉచితంగా ఫాంట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు, అంటే హింది, తమిళ్, గుజరాతీ, బెంగాలీ, అసామీస్, తెలుగు, మలయాళమ్, మరాఠీ, ఒరియా, పంజాబీ, కన్నడ మొదలైన భాషల ఫాంట్లు .
  • ఉచిత ఫాంట్లు డౌన్ లోడ్.

వాణిజ్య సేవలు[మార్చు]

వాణిజ్య పన్నును ఆన్ లైన్ లో చెల్లించండి, ఆన్‌లైన్‌ చెక్‌డిజిట్‌ లెక్కగట్టడం, ఆన్‌లైన్‌గా డొమైన్‌ రిజిస్ట్రేషన్‌, ప్రభుత్వ టెండర్ల సమాచారం, ఆన్ లైన్ లో కట్టవలసిన ఆదాయపు పన్ను గణించటానికి/లెక్కవేయటానికి, బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకు శాఖలను కనుగొనే సౌకర్యం, బ్యాంకు ఎ టి ఎమ్ లను కనుగొనేది ఈ విభాగంలో తెలుసుకోవచ్చు.

వాణిజ్య పన్నును ఆన్లైన్ చెల్లించండి[మార్చు]

http://www.mca.gov.in/index.html Archived 2014-07-27 at the Wayback Machine

లభిస్తున్న సేవలు :[మార్చు]

  • దీని ద్వారా యూజర్లు పన్నులను ఇఫైలింగ్ చేయడం,
  • ఆన్లైన్ గా కంపెనీలను ఇన్కార్పొరేట్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం,
  • ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా రుసుముల విలువలను సరిచూసుకోవడం, లెక్కకట్టడం, చెల్లించడం.
  • పబ్లిక్ డాక్యుమెంట్స్ ను చూడటం, సర్టిఫైడ్ కాపీలను పొందడం, వివిధ లావాదేవీల స్థితిగతులను తెసుసుకోవడం
  • ఫిర్యాదులను నమోదు చేయడం, మొదలైనవి సాధ్యమౌతుంది.

ఆన్‌లైన్‌ చెక్‌డిజిట్‌ లెక్కగట్టడం[మార్చు]

http://www.gs1india.org/Support/checkdigitcalculator Archived 2014-08-02 at the Wayback Machine

సేవలు[మార్చు]

  • డిజిట్‌ని చెక్‌చేయడం
  • ముందు అంకెల కేటాయింపు
  • బార్‌కోడ్‌ తనిఖీ నివేదికలు
  • అమలుకై మార్గదర్శకాలు
  • జిఇపిఐఆర్‌ సేవ
  • ఇపిసి ఆధారిత సేవలు

ఆన్‌లైన్‌గా డొమైన్‌ రిజిస్ట్రేషన్‌[మార్చు]

http://india.gov.in/

లభిస్తున్న సేవలు[మార్చు]

  • డొమైన్‌ పేర్ల సమాచారం
  • డొమైన్‌ పేర్ల రిజిస్ట్రేషన్‌
  • డొమైన్‌ పేర్ల నిర్వహణ

ప్రభుత్వ టెండర్ల సమాచారం[మార్చు]

http://www.india.gov.in/

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ టెండర్లు, ప్రకటనలు

ఆన్ లైన్ లో కట్టవలసిన ఆదాయపు పన్ను గణించటానికి/లెక్కవేయటానికి[మార్చు]

https://web.archive.org/web/20140723063946/http://law.incometaxindia.gov.in/DIT/xtras/taxcalc.aspx

లభ్య మయ్యే సేవ:[మార్చు]

  • వృద్ధ పౌరులు, స్త్రీలు, ప్రతి వ్యక్తి పన్ను గణించే సేవ
  • మొత్తం పన్ను లెక్కకట్టి చూపించే సేవ

బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీ[మార్చు]

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా

బ్యాంకు శాఖలను కనుగొనే సౌకర్యం[మార్చు]

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఎ.టి.ఎమ్ ని వెదికే ఆన్ లైన్ సౌకర్యం

బ్యాంకు ఎ టి ఎమ్ లను కనుగొనేది[మార్చు]

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఎ టి ఎమ్ కేంద్రాన్ని వెదికే ఆన్ లైన్ సౌకర్యం

భారత దేశాన్ని తెలుసుకోండి[మార్చు]

ఈ విభాగం భారతదేశం యొక్క రాజకీయ, భౌగోళిక వివరాలను అందిస్తుంది.

భారతదేశ జాతీయ పోర్టల్ ను సందర్శించండి[మార్చు]

http://india.gov.in/

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న సమాచారం, సేవలు
  • అన్నీ ప్రభుత్వ విభాగాలకు, సంస్ధలకు లింకులు
  • ఇంగ్లీష్, హిందీ భాషలలో సమాచారం అందిచడం

ఇండియాలోని జిల్లాలు[మార్చు]

https://web.archive.org/web/20140726224959/http://districts.nic.in/

లభిస్తున్న సేవలు:[మార్చు]

భారతదేశంలో ఉన్న వివిధ జిల్లాల గురించి సమగ్ర సమాచారాన్నందించే ఏకైక పోర్టల్ ఇది.

భారత ప్రభుత్వ వెబ్ డైరెక్టరీ[మార్చు]

http://www.goidirectory.nic.in/index.php Archived 2014-06-25 at the Wayback Machine

  • ఇదొక సమగ్రమైన భారత ప్రభుత్వ కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్న డైరెక్టరీ
  • ఇందులో అన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్రాల కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్నాయి.

దేశ, రాష్ట్ర మ్యాపులు[మార్చు]

http://www.india.gov.in/maps/indiaindex.php

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • దేశ, రాష్ట్ర, కేంద్రపాలిత రాష్ట్రాల భౌగోళీయ, విభాగీయ మ్యాపులు

భారతదేశము యొక్క రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు[మార్చు]

http://india.gov.in/

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • భారత రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల జాబితా

లోక్ సభ సభ్యుడి గురించి తెలుసుకోండి[మార్చు]

https://web.archive.org/web/20130627204233/http://www.parliamentofindia.nic.in/ls/comb/combalpha.htm

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • నియోజక వర్గాల వారిగా లేదా వారి పేరుతో లోక్ సభ సభ్యుడిని మీరు వెదక వచ్చు

రాజ్యసభ సభ్యుడిని గురించి తెలుసుకోండి[మార్చు]

http://rsintranet.nic.in/ Archived 2014-05-16 at the Wayback Machine

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • రాజ్యసభ సభ్యుని పేరుతో మీరు వారిని వెదకవచ్చు.

ప్రభుత్వరంగ సంస్థలు (భారత ప్రభుత్వము)[మార్చు]

http://india.gov.in/

లభ్యమయ్యే సేవ:[మార్చు]

  • అన్ని ప్రభుత్వ రంగ సంస్థల పేర్ల జాబితా

బాధితుల సమస్యల పరిష్కార వేదిక[మార్చు]

విభాగం వారి అనుభవాలు, వివిధ ప్రభుత్వ సేవలకు మిక్స్ ఇన్ పుట్ల గురించి ప్రభుత్వం, పౌరుడు ఇంటర్ ఫేస్ వివరాలను అందిస్తుంది.

ఆన్‌లైన్‌ గా ప్రజలు ఫిర్యాదులను నమోదు చేయడం[మార్చు]

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • గత ఫిర్యాదులను గుర్తు చేయడం
  • ఫిర్యాదులస్థితిని తెలుసుకోవడం
  • ఫిర్యాదులపైచర్య తీసుకొనే విధానంపై సమాచారం

ఆర్‌టిఐ కింద ఆన్‌లైన్‌గా ప్రజలు ఫిర్యాదు చేయడం[మార్చు]

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • ఫిర్యాదు నమోదు చేయడం
  • ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం
  • రెండోసారి అప్పీలు నమోదు
  • రెండో అప్పీలు స్థితిని తెలుసుకోవడం

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కి సమస్యని నమోదు చేయండి[మార్చు]

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కి మీ సమస్యని నమోదు చేయడం.
  • నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకునే సేవలు

పింఛను సమస్యని నమోదు చేయండి.(సైనికుల[మార్చు]

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • పింఛను సంబంధించిన ఫిర్యాదు నమోదు
  • మీ పింఛను, కరువు భత్యం ఉపశమనం తెలుసుకునే సేవలు

సమాచార సాంకేతిక విభాగము ఆఫీసర్లకి విరుద్ధంగా ఫిర్యాదు చేయండి[మార్చు]

లభిస్తున్న సేవలు:[మార్చు]

  • భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగము యొక్క వివిధ సంస్థల ఆఫీసర్లకి విరుద్ధంగా ఫిర్యాదు నమోదు చేసే సేవలు.

బ్యాంకుకు సంబంధించిన సమస్య పరిష్కారం[మార్చు]

లభ్యమయ్యే సేవలు:[మార్చు]

  • ‘బ్యాంకింగ్ అంబుడ్సమెన్’కి బ్యాంకుకు సంబంధించిన మీ సమస్యని అప్పగించాలి.
  • ప్రతి రాష్ట్రంలో, ‘బ్యాంకింగ్ అంబుడ్సమెన్’కి ఒక కార్యాలయం ఉంది, చేతితో గాని, తపాలా ద్వారా గాని లేదా ఈ-మెయిల్ ద్వారా గాని దరఖాస్తుని అప్పగించవచ్చు.
  • సంబంధింత బ్యాంకుకు కూడా మీ ఫిర్యాదు ఫార్మ్ ని ఆన్ లైన్లో పంపవచ్చు.

ఆన్ లైన్ వినియోగదారుని ఫిర్యాదు[మార్చు]

లభ్యమయ్యే సేవలు:[మార్చు]

  • ఆన్ లైన్ లో ఉత్పాదనలు/సేవలకు సంబంధించిన ఫిర్యాదు నమోదు చేయండి

ఆన్‌లైన్‌గా సివిసికి ఫిర్యాదులచేయడం[మార్చు]

లభ్యమయ్యే సేవలు:[మార్చు]

  • ఫిర్యాదు నమోదు చేయడం
  • ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం

జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి) కి సమస్యని నమోదు చేయండి.[మార్చు]

లభ్యమయ్యే సేవలు:[మార్చు]

  • జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి) కి మీ సమస్యని నమోదు చేయండం.
  • నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకోవడం
  • జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి) కి గుర్తుచేసే /వెంబడించే సేవలు

క్లిక్ చేయండి ఇక్కడ ఫిర్యాదుని నమోదు చేయడానికి

పింఛను సమస్యని నమోదు చేయండి.(పౌరుల)[మార్చు]

లభ్యమయ్యే సేవలు:[మార్చు]

  • సమస్యని నమోదు చేయడం
  • గుర్తుచేయడం/వివరణ పంపడం
  • నమోదు చేసిన సమస్య స్థితిని చెక్ చేసుకునే సేవలు

ప్రోవిడెంట్ ఫండ్ సమస్యని నమోదు చేయండి.[మార్చు]

లభ్యమయ్యే సేవలు:[మార్చు]

  • ప్రోవిడెంట్ ఫండ్ సమస్యకి సంబంధించిన ఫిర్యాదు నమోదు

రాష్ట్ర ప్రభుత్వాలతో సమస్యని నమోదు చేయండి.[మార్చు]

లభ్యమయ్యే సేవలు:[మార్చు]

  • మీ సమస్యని నమోదు చేయడం
  • సమస్యల దరఖాస్తు స్థితిని చెక్ చేసుకునే సేవలు

జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకం: సమస్యల పరిష్కారం[మార్చు]

లభ్యమయ్యే సేవలు:[మార్చు]

  • జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకాల (ఎన్ ఆర్ ఇ జి ఎస్) సమస్యల గురించి నమోదు చేసుకునే సౌకర్యం.
  • నిర్దుష్టమైన రాష్ట్రానికి మీరు నేరుగా మీ సమస్యల్ని పంపవచ్చు.

మూలాలు[మార్చు]

  1. "ఆన్ లైన్ లోనే పౌర సేవలట... కరోనా వేళ అవసరమట!". ETV Bharat News. Retrieved 2022-01-03.