ఆమన‌గల్

వికీపీడియా నుండి
  ?ఆమన‌గల్ మండలం
మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్
మహబూబ్ నగర్ జిల్లా పటములో ఆమన‌గల్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో ఆమన‌గల్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము ఆమన‌గల్
జిల్లా(లు) మహబూబ్ నగర్
గ్రామాలు 20
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
54,330 (2001)
• 28260
• 26070
• 46.90
• 60.33
• 32.47


ఆమన‌గల్ (Amangal) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే ఏరు కల ఒక గ్రామము. ఇది హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్నది.

విషయ సూచిక

జనాభా [మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 62113. ఇందులో పురుషులు 32291, మహిళలు 29822. అక్షరాస్యుల సంఖ్య 31348.[1]

నీటిపారుదల, భూమి వినియోగం [మార్చు]

మండలంలో 7 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 551 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[2]

విద్యాసంస్థలు [మార్చు]

  • ప్రభుత్వ నిర్వహణ లో బాల, బాలికలకు వేర్వేరుగా ఒక ప్రాథమిక, ఒక ఉన్నత పాఠశాలలు కలవు.
  • రెండు ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు ఉన్నాయి.
  • కె.ఆర్.డి.ఆర్.సహకార జూనియర్ కళాశాల ( స్థాపన : 1988-89)
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల ( స్థాపన : 2001-02)
  • విజ్ఞాన్ గ్రామర్ హైస్కూల్
  • ఆమనగల్ గ్రామర్ హైస్కూల్
  • నలoద విద్యాలయం
  • ప్రతిభ విద్యానికేతన్(stapana : 1994)
  • లిటిల్ స్కాలర్ హైస్కూల్ (ఇంగ్లీష్ మీడియం)
  • నెతాజి విద్యాలయము(స్థాపన : 1985)

దేవాలయాలు [మార్చు]

ఆమనగల్లుకు తూర్పున ఒక పురాతన హనుమాన్ దేవాలయం, పడమరన శివాలయం, దక్షిణాన మార్కండేయ దేవాలయం, ఉత్తరాన సాయిబాబా దేవాలయము ఊరి మద్యలో పురాతన శివాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి.

  • మైసిగండి రామాలయం.
  • నూతనంగా అయ్యప్పస్వామి దేవాలయాన్ని 2008, మే 2న విగ్రహ ప్రతిష్టాపన చేశారు.

ప్రభుత్వ కార్యాలయాలు [మార్చు]

  • గ్రామ సచివాలయము.
  • గ్రంథాలయము.
  • మండల రెవెన్యూ కార్యాలయము.
  • మండల ప్రజా పరిషత్ కార్యాలయము.
  • తంతి తపాల కార్యాలయము.
  • ప్రభుత్వ ఆసుపత్రి.

వినోదం [మార్చు]

  • శ్రీ వెంకటేశ్వర సినిమ హాలు
  • శ్రీనివాస సినిమ హాలు

మండలంలోని గ్రామాలు [మార్చు]


మూలాలు [మార్చు]

  1. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  2. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
Mahbubnagar.jpg

మహబూబ్‌ నగర్ జిల్లా మండలాలు

కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్‌ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమన‌గల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్‌ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్‌ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్

"http://te.wikipedia.org/w/index.php?title=ఆమన‌గల్&oldid=807650" నుండి వెలికితీశారు