Coordinates: 17°15′37″N 78°23′49″E / 17.2603°N 78.3969°E / 17.2603; 78.3969

శంషాబాద్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంషాబాద్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°15′37″N 78°23′49″E / 17.2603°N 78.3969°E / 17.2603; 78.3969
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం శంషాబాద్
గ్రామాలు 38
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 87,837
 - పురుషులు 45,201
 - స్త్రీలు 42,636
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.99%
 - పురుషులు 64.88%
 - స్త్రీలు 42.16%
పిన్‌కోడ్ {{{pincode}}}


శంషాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో  43  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 196 చ.కి.మీ. కాగా, జనాభా 87,837. జనాభాలో పురుషులు 45,201 కాగా, స్త్రీల సంఖ్య 42,636. మండలంలో 19,660 గృహాలున్నాయి.[3]

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణించబడలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]