ఆరగింపవే పాలారగింపవే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆరగింపవే పాలారగింపవే అనేది ఒక కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.

ఈ కీర్తనను హనుమతోడి జన్యమైన తోడి రాగం, రూపక తాళంలో గానం చేస్తారు.[1]

కీర్తన[మార్చు]

పల్లవి

ఆరగింపవే, పా - లారగింపవే ॥ ఆరగింపవే ॥

అనుపల్లవి

రఘు వీర జనకజా కర పవిత్రితమౌ వెన్న పా ।। లారగింపవే ॥

చరణము

సారమైన దివ్యాన్నము - షడ్రసయుత భక్షణములు

దార సోదరాదులతో, త్యాగరాజు వినుత! పా ॥లారగింపవే॥

భారతీయ సంస్కృతి[మార్చు]

పూర్తి పాఠం[మార్చు]

మూలాలు[మార్చు]