ఆలేరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వరంగల్ జిల్లా, నెల్లికుదురు మండలంలోని ఇదే పేరున్న మరొక గ్రామం కోసం ఆలేరు (వెల్లికుదురు మండలం) చూడండి


ఆలేరు
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో ఆలేరు మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో ఆలేరు మండలం యొక్క స్థానము
ఆలేరు is located in తెలంగన<div style="position: absolute; top: సమాసంలో(Expression) లోపం: "�" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "�" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;"><div style="position: relative; text-align: center; left: -సమాసంలో(Expression) లోపం: "�" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నానుpx; top: -సమాసంలో(Expression) లోపం: "�" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నానుpx; width: తెలంగనpx; font-size: తెలంగనpx; line-height: 0;" title="">ఆలేరు
ఆలేరు
తెలంగాణ పటములో ఆలేరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°39′N 79°03′E / 17.65°N 79.05°E / 17.65; 79.05
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము ఆలేరు
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 50,240
 - పురుషులు 25,180
 - స్త్రీలు 25,050
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.52%
 - పురుషులు 76.86%
 - స్త్రీలు 52.22%
పిన్ కోడ్ {{{pincode}}}
Nameboard at Aler Railway Station.jpg

ఆలేరు, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.

ఆలేరు ఒక పురాతన గ్రామము. బౌద్ధమతగ్రంధాలలో(సుత్తపిటకం) ప్రస్తావించబడ్డది. ఆలేరు గురించి ప్రసిద్ధ సైదాపుర శాసనం(1104 జూన్ )లో ఆలేరుకంపణంగా పేర్కొనబడింది. కొలనుపాక పాలకుడైన పారమార జగద్దేవుడు తన కొలువులోని రాజరక్షకుడు(సవదొరె) సోమయదండ నాయకునికి ఆలేరును(గోష్టీపాలెం) ఇచ్చాడు. ఆలేరు కంపణం, 40 గ్రామాలకు రెవెన్యూ కేంద్రం. ప్రస్తుత గ్రామ పంచాయతి ప్రక్కన పారుతున్న కాలువ ఒడ్డున ఆలేరుశాసనం లభించింది. ఆలేరు ప్రాచీనతను తెలియజేసే అనేక నిదర్శనాలు లభించాయి.

ఈ వూళ్ళో 35కు పైగా అమ్మదేవతల విగ్రహాలు ఉన్నాయి. ఏడుకు మించి కాలువలు ఉన్నాయి. ఆంజనేయ విగ్రహాలు 4 చోట్ల లభిస్తున్నాయి. ఆలయాలలో ప్రసిద్ధమైనది ఇక్కడి 16 శతాబ్దపు నాటి శ్రీరంగనాయక దేవాలయం. ఇది పూర్వం జైనబసది కావచ్చునని పరిశోధకుల అభిప్రాయం. గ్రామం బొడ్రాయి దగ్గర వున్న ఆంజనేయుని గుళ్ళోని వినాయకవిగ్రహం అతిప్రాచీనమైనది. అక్కడే వీరగల్లులు కూడా ఉన్నాయి. పోచమ్మగుడి అమ్మదేవతల నిలయం. రైల్వేస్టేషన్ దగ్గర్లోని శివాలయం ఇటీవలి కాలానికి చెందినదై వుండవచ్చు. ఆలేరు వాగు ఇక్కడి నాగరికత కథలు చెప్తుంది. ఈ వాగు దాదాపు 3 కి.మీ. పల్లానికి జరిగిన ఆనవాళ్ళు అగుపిస్తున్నాయి. ఆలేరుకు ఈశాన్యాన ముడిగెల అనే చోట అనేక గుళ్ళ ఆనవాళ్ళు, మహిషాసురమర్దిని, వినాయక విగ్రహాలున్నాయి. ఆలేరు చుట్టుప్రక్కల అతిపురాతన గ్రామాలు, ఆదిమానవులనివాసాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. కొలనుపాక
 2. రాఘవాపురం (కొలనుపాక)
 3. శ్రీనివాసపురం
 4. పటేల్‌గూడెం
 5. టంగుటూరు
 6. షారాజీపేట
 7. తూర్పుగూడెం
 8. బహదూర్‌పేట
 9. మంతపురి
 10. దిలావర్‌పూర్‌
 11. ఇక్కుర్తి
 12. కొల్లూరు
 13. శర్బనాపురం
 14. మాటూరు
 15. అమ్మనబోలు
 16. గోలంకొండ
 17. మందనపల్లి
 18. గుండ్లగూడెం
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


"http://te.wikipedia.org/w/index.php?title=ఆలేరు&oldid=1251995" నుండి వెలికితీశారు