Jump to content

ఇద్దరు మిత్రులు (1961 సినిమా)

వికీపీడియా నుండి

ఇద్దరు మిత్రులు,1961 డిసెంబర్ 29 విడుదల. అన్నపూర్ణ వారి ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు డ్యూయల్ రోల్ పోషించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రాజసులోచన, ఇ.వి.సరోజ, గుమ్మడి, శారద, పద్మనాభంముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

ఇద్దరు మిత్రులు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
(సహాయకుడు: కె. విశ్వనాధ్)
నిర్మాణం డి. మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (అజయ్ బాబు, విజయ్),
రాజసులోచన (సరళ),
ఇ.వి.సరోజ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
పద్మనాభం,
శారద,
జి.వరలక్ష్మి,
రేలంగి ,
అల్లు రామలింగయ్య,
రమణారెడ్డి,
సూర్యకాంతం
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నేపథ్య గానం పి.బి. శ్రీనివాస్,
పిఠాపురం నాగేశ్వరరావు,
ఘంటసాల,
పి. సుశీల
గీతరచన శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి
ఛాయాగ్రహణం పి.ఎన్. సెల్వరాజ్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
ఈ ముసి ముసినవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
ఒహో ఒహో నిన్నే కోరగా, కుహూ కుహూ అనీ కోయిల శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
పాడవేల రాధికా ప్రణయసుధా గీతికా శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
  • ఓహో ఫేషన్‌ల సీతాకోక చిలకా - సుశీల బృందం, రచన: ఆరుద్ర
  • చక్కని చుక్కా సరసకు రావే - పి.బి. శ్రీనివాస్, సుశీల, రచన: ఆరుద్ర
  • నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే - సుశీల బృందం, రచన: దాశరథి
  • శ్రీరామ నీనామమెంతో రుచిరా - మాధవపెద్ది బృందం, రచన:కొసరాజు.
  • రాతినే ఇల నాతిగా మార్చి కోతికే శ్రీరామ నీ నామ,మాధవపెద్ది బృందం , రచన:కొసరాజు
  • భవమాన సుతుడు బట్టు పాదార (బిట్), మాధవపెద్ది బృందం .

మూలాలు

[మార్చు]