ఇల్లందు
వికీపీడియా నుండి
| ?ఇల్లందు మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ఇల్లందు |
| జిల్లా(లు) | ఖమ్మం |
| గ్రామాలు | 6 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,04,343 (2001) • 52200 • 52143 • 64.02 • 73.11 • 54.90 |
ఇల్లందు, (పాత పేరు ఇల్లందుపాడు) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
భౌగోళికంగా ఇల్లందు స్థానం
.[1] సగటు ఎత్తు 205 మీటర్లు (672 అడుగులు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ సింగరేణి.
విషయ సూచిక |
[మార్చు] గణాంకాలు
2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 42,417
[మార్చు] విద్యా సంస్థలు
- సింగరేణి కాలరీస్ హైస్కూలు - 1977లో ప్రారంభమైంది.
- సింగరేణి కాలరీస్ అప్పర్ ప్రైమరీ స్కూలు - 1979/80లో ప్రారంభమైంది.
- కాకతీయ కాన్సెప్త్ స్కూలు - 2010 లో ప్రారంభమైంది
- మాంటిసొరి హైస్కూలు
- సాహితి, మెరిట్, సాధన, రవీంద్రభారతి జూనియర్ కాలేజీలు
- ప్రభుత్వ జూనియర్ కాలేజీ
- కవిత ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
- ఎస్.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
[మార్చు] మండలంలోని పట్టణాలు
- ఇల్లందు (np)
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- ప్రధాన వ్యాసం: ఇల్లందు శాసనసభ నియోజకవర్గం
[మార్చు] మండలంలోని గ్రామాలు
[మార్చు] మూలాలు
|
|||||||