ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

(ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.

విషయ సూచిక

[మార్చు] ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు

  • సరూర్‌నగర్ మండలం (పాక్షికం)
  • గడ్డిఅన్నారం
  • ఎల్బీనగర్ (పాక్షికం)

[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,64,884
  • ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):3,38,823

[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 డి.సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ

[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
పేజీకి సంభందించిన లింకులు