ధర్మపురి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మపురి శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°57′0″N 79°5′24″E మార్చు
పటం

ధర్మపురి శాసనసభ నియోజకవర్గం, జగిత్యాల జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో ఒకటి.[1]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
కొప్పుల ఈశ్వర్

ఇప్పటి వరకు ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం ని.వ. సంఖ్య నియోజక వర్గం రకం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ వోట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ వోట్లు
2023[2] 22 ధర్మపురి (SC) అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పు కాంగ్రెస్ 91393 కొప్పుల ఈశ్వర్ పు బీఆర్ఎస్ 69354
2018 22 ధర్మపురి (SC) కొప్పుల ఈశ్వర్[3] పు తెరాస 70579 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పు కాంగ్రెస్ 70138
2014 22 ధర్మపురి (SC) కొప్పుల ఈశ్వర్ పు తెరాస 67836 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పు కాంగ్రెస్ 49157
2010 By Polls ధర్మపురి (SC) కొప్పుల ఈశ్వర్ పు తెరాస 86720 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పు కాంగ్రెస్ 27829
2009 22 ధర్మపురి (SC) కొప్పుల ఈశ్వర్ పు తెరాస 45848 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పు కాంగ్రెస్ 44364

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.కుమార్ పోటీ చేయగా[4] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కొప్పుల ఈశ్వర్ పోటీచేశాడు. కాంగ్రెస్ నుండి ఎ.లక్ష్మణ్ కుమార్, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై గెడ్డం రాజేశ్, లోక్‌సత్తా తరఫున ఎం.రవీమ్ద్ర పోటీచేశారు.[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (26 October 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Sakshi (12 December 2018). "కేసీఆర్‌ 2.0.. బ్లాక్‌ బస్టర్‌". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  4. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  5. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009