మంథని
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?మంథని మండలం కరీంనగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | మంథని |
| జిల్లా(లు) | కరీంనగర్ |
| గ్రామాలు | 31 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
50,405 (2001) • 25487 • 24918 • 54.91 • 64.14 • 45.46 |
మంథని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. ఇది కరీంనగర్ నుండి 60 కి.మీ.ల దూరములో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 225 కి.మీ.ల దూరములో ఉన్నది. ఈ చిన్న గ్రామము వేద బ్రాహ్మణులతో మరియు దేవాలయములతో నిండి ఉన్నది.
భౌగోళికంగా, మంథని 18-30' మరియు 19' ఉత్తర అక్షాంశాల మధ్యా, 78-30' మరియు 80-30' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి సముద్ర మట్టమునకు 421 అడుగులు(128 మీటర్లు) ఎత్తులో ఉన్నది.
మంథనికి ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన బొక్కలవాగు అనే చిన్న యేరు, తూర్పున సురక్షిత అడవి, పశ్చిమాన రావులచెరువు హద్దులుగా ఉన్నవి. దక్షిణాన మరియు పశ్చిమాన గ్రామ వ్యవసాయ భూములు ఈ పొలిమేరలకు ఆవల ఉన్నా ప్రధాననివాస స్థలము ఈ హద్దులలోనే ఉన్నది. గ్రామ విస్తీర్ణము కేవలము 6 చదరపు కిలోమీటర్లు మాత్రమే.
[మార్చు] మంథని గ్రామం లోని వీధులు (తూర్పు నుండి సవ్య దిశలో)
- లక్ష్మినారాయణస్వామి వీధి
- వాగు గడ్ద
- దొంతుల వాడ
- రావుల చెరువు కట్త
- మందాట
- పోఛమ్మ వాడ
- నడి వీధి
- మందాట
- తమ్మ చెరువు కట్ట
- పెంజెరు కట్త
- గాంధీ ఛౌక్
- రాఘవులు నగర్
- ఎరుకల గూడెం
- బర్రె కుంట
- పాత బస్టాండ్
- శ్రీపాద కాలనీ
- భరత్ నగర్
- మసీదు వాడ
మనవి: కొత్తగా ఇంకా చాలా వీధుల పేర్లు ఉన్నాయి. ఎవరైనా మార్చగలరు.
[మార్చు] మంథని గ్రామం లోని చెరువులు / నీటి వనరులు
- బన్నె చెరువు
- బర్రె కుంట
- బొక్కల వాగు
- రావుల చెరువు
- తమ్మి చెరువు
- శీల సముద్రమ్
- అయ్యగారి చెరువు
- గోదావరి నది
- రెడ్డి చెరువు
- సూరయ్యపల్లి చెరువు
[మార్చు] మంథని మహానుభావులు
- ముద్దు బాలంభట్టు
- లొకె రామన్న
- వరహాల భీమన్న
- లొకె లక్ష్మణ శర్మ
- ముద్దు రామకృష్ణయ్య
- ఘట్టు నారాయణ
- గంగా రాజేశ్వర రావు
- శ్రీరాంభట్ల మురళిధర్ బాబా
- దుద్దిల్ల శ్రీపాద రావు
మనవి: కొత్తగా ఇంకా చాలా వీధుల పేర్లు ఉన్నాయి. ఎవరైనా మార్చగలరు.
[మార్చు] మంథని వేద పండితులు
- అవధానుల పురుశోత్తమ శర్మ (పుల్లన్న సోమయాజులు)
- అవధానుల నరహరి (నరహరి సోమయాజులు)
- మహావాది లింగన్న
- దుద్దిళ్ళ కృష్ణయ్య
- దుద్దిళ్ళ రామన్న
- మోతెరాం రాజేశ్వర్ రావు శాస్ర్తులు
- వొజ్జెల సిద్దాంతి
- గంగా సిద్దాంతి
- దూలం సిద్దాంతి
- గట్టు లింగన్న - ఘనాపాటి
- అవధానుల కృష్ణయ్య
- దుద్దిళ్ళ మారుతి
- ముద్దు రాజన్న - నల్ల ముద్దు రాజన్న
- కొల్లారపు సీతారామ శర్మ
- రా్జవరమ్ సేనమ్ శాస్ర్తులు
[మార్చు] మంథని స్వాతంత్ర్య సమరయోధులు
- దేవళ్ళ రాజన్న)
- రావికంటి రామయ్య - కాంగ్రెస్ రామయ్య)
- పనకంటి కిషన్ రావు
- లోకే లక్ష్మణ శర్మ
- లోకే విశ్వనాథ శర్మ
- గులుకోట శ్రీరాములు
- రఘునాథ్ కాచె
- ఛొప్పకట్ల చంటయ్య
[మార్చు] మంథని గ్రామం లోని మహిళా ప్రముఖులు
[మార్చు] మంథని గ్రామం లోని విద్యా సంస్థలు
* ప్రభుత్వ డిగ్రీ కళాశాల * రోషిని డిగ్రీ కళాశాల * ప్రభుత్వ జూనియర్ కళాశాల * ప్రణవి జూనియర్ కళాశాల * ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల * ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (ఆడి బడి)
* యు.పి.యస్ * జే.బి.యస్ * సరస్వతి శిశు మందిర్ * సాధన ఉన్నత పాఠశాల * మార్గదర్శి విద్యానికేతన్ * సాధన బి.ఇడి.కళాశాల * శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ * లిటిల్ హార్ట్స్ఇంగ్లీష్ మీడియం స్కూల్ * మేరీ మీడియా ట్రిక్స్ * అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్
[మార్చు] మంథని గ్రామం లోని వైద్య సంస్థలు
[మార్చు] మంథని గ్రామం లోని ప్రభుత్వ కార్యాలయాలు
[మార్చు] మంథని గ్రామం లోని వంశాల పేర్లు
- దొంతుల
- రంగి
- మహావాది
- పెద్ధీరాజు
- అవధాని
- అవధానుల
- ఇల్లెందుల
- కర్ణె
- కాచె
- కామొజ్జల
- కొంతం
- కొమురవెల్లి
- కుక్కడపు
- కూ
- కొల్లారం
- గట్టు
- ఘనుకోట
- ఛకిలం
- ఛిల్లప్పగారి
- జలివెంచ
- టక్కెగారి
- భాగవతుల
- భారతుల
- బెజ్జాల
- బొర్ర
- తనుగుల
- దుద్దిళ్ళ
- నల్లగొండ
- పనకంటి
- మారుపాక
- మోతెరాం గారి
- రాంపల్లి
- రాజవరం
- రేగళ్ళ
- లొకె
- వరాల
- తొడుపునూరి
- సోమారం
- సువర్ణ
- నఛెగారి
- నన్నెగారి
- కొమురోజు
- సంగెం
- గుజ్జేటి
[మార్చు] మంథని గ్రామం లోని గోత్రాల వారిగా వంశాల పేర్లు
1) కాశ్యపస గోత్రము:
3) శ్రీవత్సస గోత్రము:
4) కౌన్డిన్యస గోత్రము:
5) భరద్వాజస గోత్రము:
6) గౌతమస గోత్రము:
7) కౌశికస గోత్రము:
8) స్వతంత్రకపి గోత్రము:
9)ఆత్రేయస గోత్రము:
10) భార్గవస గోత్రము:
11) పరాశర గోత్రము:
12) లోహితస గోత్రము:
13) వాధులస గోత్రము:
14) వశిష్టస గోత్రము
15) మౌద్గల్యస గోత్రము:
16) Jayaputra గోత్రము:
సూఛన: కింది వంశాల పేర్లకు సంబందించి గోత్రాలు తెలియకున్నవి. నమోదు చేయగలరని మనవి.
[మార్చు] శీర్షిక పాఠ్యం
[మార్చు] మంథని గ్రామం లోని ఆలయాలు / ప్రార్థనా స్థలాలు
- వీర ఆంజనేయాలయం (1)
- గౌండ్ల ఆంజనేయాలయం (2)
- వాగు గడ్డ ఆంజనేయాలయం (3)
- భళిర ఆంజనేయాలయం (4)
- వడ్ల ఆంజనేయాలయం (5)
- రావులచెరువు కట్ట ఆంజనేయాలయం (6)
- నడివీధి ఆంజనేయాలయం (7)
- ఆంజనేయాలయం (లక్ష్మి నారాయణ ఆలయం ప్రాంగణం లో) (8)
- తమ్మచెరువు కట్ట ఆంజనేయాలయం (9)
- ఆంజనేయాలయం (గోదావరి వద్ద) (10)
- పెంజెరుకట్ట ఆంజనేయాలయం (11)
- బల్లెరు ఆంజనేయాలయం
- సమ్మక్క గుడి - గ్రామం పొలిమేరల్లో - వంతెన ముందుగా
- మస్జిద్
- మహాలక్ష్మి ఆలయం
- శ్రీ శీలేశ్వర సిద్ఢేశ్వర దేవాలయం (బోడ గుడి)
- సిద్దేశ్వరాలయం
- ఆది శంకరాచార్యాలయం - శీలేశ్వరాలయం మరియు సిద్దేశ్వరాలయం మధ్యలో
- ఒంకారేశ్వరాలయం
- భిక్షేశ్వరాలయం
- సాయి బాబా ఆలయం
- అయ్యప్ప ఆలయం
- గణపతి ఆలయం (గోదావరి త్రోవలో)
- దత్రాత్రేయాలయం (గోదావరి త్రోవలో)
- చర్చి (గోదావరి త్రోవలో)
- గౌతమేశ్వరాలయం (గోదావరి వద్ద)
- రామాలయం (గోదావరి వద్ద - గౌతమేశ్వరాలయం ప్రాంగణం లో)
- సరస్వతి లాలయం (గోదావరి వద్ద - గౌతమేశ్వరాలయం ప్రాంగణం లో)
- లక్ష్మి నారాయణ ఆలయం
- కృష్ణార్జునుల ఆలయం (లక్ష్మి నారాయణ ఆలయం ప్రాంగణం లో)
పై అలయాల్లో తరచూ పూజలు జరుగుతుంటాయి
ఇవి కాక గ్రామానికి నాలుగు సరిహద్దుల్లో నాలుగు బోయి లింగాలు ఉన్నాయి. ఇంకా పూజింప బడని విగ్రహాలు ఎన్నో ఉన్నాయి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- గుంజపడుగ
- ఉప్పట్ల
- నాగారం (మంథని మండలం)
- పందులపల్లి
- సిరిపురం (మంథని మండలం)
- రాచేపల్లి
- అక్కేపల్లి
- కన్నాల
- మల్లేపల్లి (మంథని మండలం)
- విలోచవరం
- ఖానాపూర్ (మంథని మండలం)
- ఖాన్సాయిబ్పేట
- ఆరెంద
- రామయ్య పల్లె
- మల్లారం (మంథని మండలం)
- వెంకటాపూర్ (మంథని మండలం)
- సర్నేపల్లి
- సూరయ్య పల్లె
- నాగేపల్లి (మంథని మండలం)
- అడవిసోమన్‌పల్లి
- భట్పల్లి
- ఎక్లాస్పూర్ (మంథని మండలం)
- బిట్పల్లి (కె)
- మంథని
- గుమ్నూర్
- కుచిరాజ్పల్లి
- పుట్టపాక
- లక్కెపూర్
- మైదిపల్లి
- గద్దలపల్లి
- గంగాపురి
- గోపాల్పూర్ (మంథని మండలం)
- పెద్దఓదెల
- చిన్నఓదెల
- నాగెపల్లి
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
నిజామాబాదు జిల్లా, ఆర్మూరు మండలంలో కూడా ఒక మంథని(ఆర్మూరు మండలం) గ్రామము ఉన్నది.
|
|||||||
|
|
|
|---|---|
| గుంజపడుగ · ఉప్పట్ల · నాగారం · పందులపల్లి · సిరిపురం · రాచేపల్లి · అక్కేపల్లి · కన్నాల · మల్లేపల్లి · విలోచవరం · ఖానాపూర్ · ఖాన్సాయిబ్పేట · ఆరెంద · రామయ్య పల్లె · మల్లారం · వెంకటాపూర్ · సర్నేపల్లి · సూరయ్య పల్లె · నాగేపల్లి · అడవిసోమన్‌పల్లి · భట్పల్లి · ఎక్లాస్పూర్ · బిట్పల్లి (కె) · మంథని · గుమ్నూర్ · కుచిరాజ్పల్లి · పుట్టపాక · లక్కెపూర్ · మైదిపల్లి · గద్దలపల్లి · గంగాపురి · గోపాల్పూర్ · పెద్దఓదెల · చిన్నఓదెల |