Coordinates: 17°27′50″N 78°32′30″E / 17.46389°N 78.54167°E / 17.46389; 78.54167

ఓల్డ్ సఫిల్‌గూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓల్డ్ సఫిల్‌గూడ
సఫిల్ గూడెం, నేరెడ్ మెట్
ఓల్డ్ సఫిల్‌గూడ is located in Telangana
ఓల్డ్ సఫిల్‌గూడ
ఓల్డ్ సఫిల్‌గూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°27′50″N 78°32′30″E / 17.46389°N 78.54167°E / 17.46389; 78.54167
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
నేరెడ్‌మెట్‌ & ఆర్కే పురం పోస్టు – 500056
మల్కాజ్‌గిరి పోస్టు – 500047
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
విదాన్ సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

ఓల్డ్ సఫిల్‌గూడ తెలంగాణ రాష్ట్రం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నెరెడ్ మెట్ గ్రామ పరిధిలోని ఒక గూడెం లేదా కుగ్రామం . ఇపుడు నివాస ప్రాంతం.

[1]

ఓల్డ్ సఫిల్‌గూడలోని కాలనీలు[మార్చు]

  • సంతోషిమా నగర్ కాలనీ
  • భరత్ నగర్
  • గణేష్ నగర్
  • పిబి కాలనీ
  • ద్వారకమై కాలనీ
  • సుధా నగర్
  • సాయినాథపురం
  • వెంకటేశ్వర నగర్ కాలనీ
  • మొఘల్ కాలనీ
  • మారుతీ నగర్

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వినాయక నగర్, ఆనంద్‌బాగ్ ఎక్స్ రోడ్ నుండి సఫిల్‌గూడ మీదుగా మల్కాజ్‌గిరి, మెట్టుగూడ, ఇసిఐఎల్ మొదలైన ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది.[2] ఇక్కడ సమీపంలో సఫిల్‌గూడ రైల్వే స్టేషను, మౌలాలి రైల్వే స్టేషను ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. onefivenine (2022). "Old Safilguda, Moula Ali, Secunderabad Locality". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-01.