కమలాపండు

వికీపీడియా నుండి
కమలాపండు
Scientific classification
Kingdom: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
Order: Sapindales
Family: రూటేసి
Genus: సిట్రస్
Species: C. reticulata
Binomial name
Citrus reticulata
Blanco

కమలా పండు (Mandarin orange) నిమ్మపండు లాగనే ఇది సిట్రస్ ప్రజాతికి చెందిన పండు. సంకర జాతి సిట్రస్ పండు. 10 మీటర్లు పడవుండే ఆకుపచ్చని పుష్పజాతి చెట్టు . ఎక్కువగా దక్షినతూర్పు ఆసియా దేశాలైన ఇండియా ,చైనా ,వియత్నాం లలో పెరుగుతుంది . ఇందులో తీపి కమలా, చేదు కమలాలుగా ఉంటాయి.

రకాలు[మార్చు]

కమలాపండు రూటేసి కుటుంబానికి చెందినది. కొన్ని రకాలు కమలాపండును మరొక సిట్రస్ జాతికి సంకరం చేసి ఉత్పత్తి చేస్తారు.

Canned and peeled mandarin orange segments
Kinnow, a variety of Mandarin orange from Pakistan


చిత్రమాలిక[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Wiktionary-logo-en.png
కమలాపండు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
"http://te.wikipedia.org/w/index.php?title=కమలాపండు&oldid=858349" నుండి వెలికితీశారు