కల్కి 2898 ఏ.డీ
Jump to navigation
Jump to search
కల్కి 2898 ఏ.డీ 2024లో విడుదల కానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమా. వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.[1]
నటీనటులు[మార్చు]
- ప్రభాస్
- అమితాబ్ బచ్చన్[2]
- కమల్ హాసన్
- దీపికా పదుకొనే
- దిశా పటానీ
- రాజేంద్ర ప్రసాద్[3]
- పశుపతి
- అన్నా బెన్[4]
సాంకేతిక నిపుణులు[మార్చు]
- బ్యానర్:వైజయంతీ ప్రొడక్షన్స్
- నిర్మాత: అశ్వనీ దత్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగ్ అశ్విన్[5]
- సంగీతం: సంతోష్ నారాయణన్
- సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్
- ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
మూలాలు[మార్చు]
- ↑ Chitrajyothy (28 April 2024). "న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది!". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.
- ↑ NT News (11 October 2023). "బర్త్ డే విషెస్.. ప్రభాస్ కల్కి 2898 ఏడీ నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ వైరల్". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.
- ↑ Sistu, Suhas (1 March 2024). "Rajendra Prasad joins stellar cast in Prabhas' 'Kalki 2898 AD'". The Hans India. Archived from the original on 3 March 2024. Retrieved 4 March 2024.
- ↑ "Anna Ben joins Prabhas' Kalki 2898 AD; Says Excited to foray into Telugu cinema". The Times of India. 7 February 2024. Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.
- ↑ Sakshi (26 February 2024). "'కల్కి 2898' టైటిల్ సీక్రెట్ ఇదే: నాగ్ అశ్విన్". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.