కార్ల్ ఫ్రెడెరిక్ గాస్

వికీపీడియా నుండి

గాస్

జోహన్ కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ (ఏప్రిల్ 30, 1777ఫిబ్రవరి 23, 1855) జర్మనీకి చెందిన సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు శాస్త్రవేత్త. సంఖ్యా శాస్త్రము, గణాంక శాస్త్రము, ఖగోళ శాస్త్రము, కాంతి మొదలైన రంగాలలో విశేష సేవలు చేశాడు. గాస్ చిన్నతనంలో నే అత్యంత ప్రతిభ కనబరచిన బాలమేధావి.

విషయ సూచిక

[మార్చు] బాల్యము

[మార్చు] కుటుంబం

గాస్ వ్యక్తిగత జీవితం కొన్ని అనుకోని దుర్ఘటనలతో కూడుకొన్నది. మొదటి భార్య జొహన్నా ఓష్టాఫ్ 1809లో పిన్నవయసులోనే మరణించడం, వెంటనే లూయిస్ అనే ఒక కుమారుడు మరణించడం ఆయనను బాగా క్రుంగదీసింది. ఈ సంఘటనల నుంచి ఆయన జీవితాంతం పూర్తిగా కోలుకోనే లేదు.

[మార్చు] వ్యక్తిత్వం

[మార్చు] నివాళి

పేజీకి సంభందించిన లింకులు